MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanraam968a3838-08e7-42fb-a0d4-f46c17f1e044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kalyanraam968a3838-08e7-42fb-a0d4-f46c17f1e044-415x250-IndiaHerald.jpg‘క్రాక్’ మూవీ రవితేజా కు జోష్ ను కలిగిస్తే కళ్యాణ్ రామ్ కు తీవ్ర వ్యథను కలిగించింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా జరగడం వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ‘సేతుపతి’ సినిమా ఆధారంగా వచ్చిన ‘క్రాక్’ కథలో దర్శకుడు గోపీచంద్ మలినేని అనేక మార్పులు చేసాడు.మొదట్లో అతడు తయారుచేసుకున్న కథ రవితేజా దగ్గరకు వెళ్ళింది. అయితే ఆ కథ పూర్తిగా రవితేజాకు బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఆ కథకు తన క్రియేటివిటి తో చాలమార్పులు చేర్పులు చెప్పాడని తెలుస్తోంది. నోటు మామిడికాయ మేకు లాంటి పాయింట్ ను మళయాళ సినిమా కkalyanraam;ravi;gopichand;kalyan;kalyan ram;ram pothineni;rani;ravi teja;sethu;cinema;husband;hero;vegetable market;nandamuri taraka rama rao;u turn;nijam;josh;mass;krackతాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !తాను ఇచ్చిన సలహాలతో తానె నష్టపోయిన కళ్యాణ్ రామ్ !kalyanraam;ravi;gopichand;kalyan;kalyan ram;ram pothineni;rani;ravi teja;sethu;cinema;husband;hero;vegetable market;nandamuri taraka rama rao;u turn;nijam;josh;mass;krackWed, 27 Jan 2021 09:00:00 GMTమూవీ రవితేజా కు జోష్ ను కలిగిస్తే కళ్యాణ్ రామ్ కు తీవ్ర వ్యథను కలిగించింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా జరగడం వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. ‘సేతుపతి’ సినిమా ఆధారంగా వచ్చిన ‘క్రాక్’ కథలో దర్శకుడు గోపీచంద్ మలినేని అనేక మార్పులు చేసాడు.


మొదట్లో అతడు తయారుచేసుకున్న కథ రవితేజా దగ్గరకు వెళ్ళింది. అయితే ఆ కథ పూర్తిగా రవితేజాకు బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఆ కథకు తన క్రియేటివిటి తో చాలమార్పులు చేర్పులు చెప్పాడని తెలుస్తోంది. నోటు మామిడికాయ మేకు లాంటి పాయింట్ ను మళయాళ సినిమా కథలోంచి కళ్యాణ్ రామ్ తీసుకు వచ్చి గోపీచంద్ మలినేని కి సలహా ఇచ్చినట్లు టాక్.


కళ్యాణ్ రామ్ సూచనలతో ఈకథ బాగా తయారైంది అని తెలుసుకున్న రవితేజా మళ్ళీ రంగంలోకి దిగి తాను సినిమా చేస్తాను అని చెప్పడంతో కళ్యాణ్ రామ్ కంటే రవితేజా మార్కెట్ పరంగా బెటర్ అనీ గోపీచంద్ యూటర్న్ తీసుకుని రవితేజా వైపు వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఈమూవీ సూపర్ హిట్ కావడంతో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవకాశం పోయిందని కళ్యాణ్ రామ్ బాధ పడుతున్నాడట.


ఒకవిధంగా ‘క్రాక్’ మూవీ స్క్రిప్ట్ మెరుగులు దిద్దడంలో కళ్యాణ్ రామ్ సలహాలు ఉన్నప్పటికీ చివరికి ఆ ప్రాజెక్ట్ తన చేయి జారి రవితేజా వైపు వెళ్ళిపోవడం ఆశ్చర్యకరం. అయితే నిజంగా కళ్యాణ్ రామ్ ‘క్రాక్’ మూవీలో హీరోగా నటించినా రవితేజ నటనకు మాస్ ప్రేక్షకులు ఆదరించిన తీరులో కళ్యాణ్ రామ్ నటనను ఆదరిస్తారా అన్నవిషయం సందేహామే. ఇలా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కళ్యాణ్ రామ్ మాస్ హీరోగా రాణించాలి అన్న తన పట్టుదల కొనసాగిస్తూనే ఉన్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నందమూరి హీరో ‘తుగ్లక్’ అన్న టైటిల్ తో ఒక పొలిటికల్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి..




మరో సినిమా అనౌన్స్ చేయనున్న చిరు.. డైరెక్టర్ ఆయనే !

జ‌గడ్డ‌: ఆ మూడు చోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పదా?

ఆ వైసీపీ ఎమ్మెల్యే దోపిడీలు, భూక‌బ్జాల‌కు అంతేలేదా ?

నెల్లూరు జిల్లాలో వైసీపీకి గడ్డుకాలం..

ఓటమిని కోరుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు..

హెరాల్డ్ సెటైర్ : కాపులే చివరకు పవన్ కు దిక్కవుతున్నారా ?

నిమ్మగడ్డ ఎడ్డెం అంటే.. వీళ్లు తెడ్డెం అంటున్నారుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>