Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-talking-about-trollse5dbf359-61bb-4bdb-afe7-25a8af8f5da8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-talking-about-trollse5dbf359-61bb-4bdb-afe7-25a8af8f5da8-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే.. మరో వైపు ఫుల్ టైం హోస్ట్ గా మారిపోయి ఫుల్ బిజీ బిజీగా గడిపింది. కాగా ప్రస్తుతం సామ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో సరికొత్త రోల్ లో కనిపించబోతోంది సామ్. మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ పాత్రలో నటిస్తోందన్న విషయాన్ని సమంతే స్వయంగా చెప్పింది. కాగా ఈ చిన్నది ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా హడావుడిగా పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజsamantha;beauty;nageshwara rao akkineni;sam;samantha;tollywood;media;marriage;heroine;sam mendesఅప్పుడు కోపం వచ్చినా.. ఇప్పుడైతే నవ్వొస్తోంది.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన సామ్..అప్పుడు కోపం వచ్చినా.. ఇప్పుడైతే నవ్వొస్తోంది.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన సామ్..samantha;beauty;nageshwara rao akkineni;sam;samantha;tollywood;media;marriage;heroine;sam mendesWed, 27 Jan 2021 15:00:00 GMTఅక్కినేని సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే..  మరో వైపు ఫుల్ టైం హోస్ట్ గా మారిపోయి ఫుల్ బిజీ బిజీగా గడిపింది. కాగా ప్రస్తుతం సామ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో సరికొత్త రోల్ లో కనిపించబోతోంది సామ్. మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ పాత్రలో నటిస్తోందన్న విషయాన్ని సమంతే స్వయంగా చెప్పింది. కాగా ఈ చిన్నది ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా హడావుడిగా పాల్గొంటోంది. మరోవైపు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. తన ఫోటోలను అభిమానులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ తో అప్పుడప్పుడూ చిట్ చాట్ చేస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్  అడిగిన ప్రశ్నలకు.. తనదైన స్టైల్లో సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇందులో సామ్ ఫ్యాన్స్ చైతూ, సినిమాలు, వ్యక్తిగతం గురించి పలు ప్రశ్నలు వేసారు.
వారు అడిగిన ప్రశ్నలకు సామ్ ఫన్నీగా.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అందులో ఒక అభిమాని ‘ట్రోల్స్ మీపై ఎక్కువగా వస్తుంటాయి కదా.. వాటిని మీరు ఎలా స్వీకరిస్తారు’ అంటూ ప్రశ్నించాడు. దానికి సమంత ఇలా సమాధానం చెప్పింది.. ‘కెరియర్ స్టార్టింగ్ తో ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల బాధతో నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చాలా కోపం వచ్చేది.. అలాంటి ట్రోల్స్ చూస్తుంటే.. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కూడా అలాంటి ట్రోల్స్ వచ్చాయంటే నవ్వు వస్తోంది. నాకు ఒక విషయం అర్థమైంది.. మనకు ట్రోల్స్ వస్తున్నాయంటే మనం ఎంతో సాధించామనే అర్థం. అందుకే ట్రోల్స్ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోవడం లేదు. బాధ అంతకంటే పడటం లేదు’ అని సమాధానమిచ్చింది సామ్.

కాగా పెళ్లి తర్వాత ఈ అక్కినేని సమంతపై ట్రోల్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయనేది వాస్తవం. పెళ్లి తర్వాత కూడా అలాంటి కస్ట్యూమ్స్ వాడటమేంటని కొందరు నెటిజన్లు సమంతపై కామెంట్లు కురిపిస్తున్నారు. అలాంటి విషయాలను సామ్ ఏమాత్రం పట్టించుకోకుండా తన కెరియర్ ను మలుచుకునే పనిలో పడింది.  ఒకరకంగా చెప్పాలంటే పాజిటీవ్ విషయాలను మాత్రమే పట్టించుకుని ఈ చిన్నది ముందుకు వెలుతోందనే చెప్పుకోవచ్చు. అందులోనూ చైతూ కూడా క్లారిటీ ఇచ్చాడు. అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు.. వారి ఎదుగుదలను ఎందుకు అడ్డుకోవాలని సామ్ జామ్ ద్వారా అందరికీ క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇవేమీ పట్టించుకోని కొందరు ఇంకా సామ్ పై కామెంట్లు చేస్తున్నారు.  


2020 సంవత్సరం లో పరిచయమైన కొత్త హీరోయిన్లు వీరే..

జగడ్డ: జగనోరుపై అన్నిపార్టీలు మూకుమ్మడి దాడి...ఓటమి లాంఛనమే...!

జగడ్డ: జగనోరికి రియల్ దెబ్బ గుంటూరులో గట్టిగా పడుతుందా...?

జ‌గ‌డ్డ : పంచాయ‌తీ పోరుపై మంత్రులు కూడా భ‌య‌ప‌డుతున్నారా..? వైసీపీలో ఏం జ‌రుగుతోందంటే..?

మహేష్ బాబు చేయాల్సిన సినిమా 10 ఏళ్ళ తర్వాత పవన్ కి ఎలా ..?

జగడ్డ : 2019లో కార్య‌క‌ర్త‌ల హీరో జ‌గ‌న్... 2021 జీరో జ‌గ‌న్ ..!

వైసీపీ కార్యకర్త: రాజన్న గుండెల్లో౼జగనోరి నిర్లక్ష్యం మీద కోపం మనస్సులో.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>