SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/temple-sysytemsa535674b-5392-408b-9255-a9f739720b20-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/temple-sysytemsa535674b-5392-408b-9255-a9f739720b20-415x250-IndiaHerald.jpgమన దేశం అనేక మతాలు, భాషలు మరియు వర్గాల సమ్మిళితం. పురాతనంగా మనదేశంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఒకసారి మనము చరిత్రలోకి వెళితే మనకు తెలియని ఎన్నెన్నో దేవాలయాలు ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని దేవాలయాలలో అయితే ఎంతో నమ్మశక్యం కాని రహస్యాలు కలిగి ఉన్నాయి. temple sysytems;darshana;pooja hegde;bhavana;deva;tara;thirtha;vishnu;temple;history;silver;letter;manadesamగుళ్లో శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా...?గుళ్లో శఠగోపం ఎందుకు పెడతారో తెలుసా...?temple sysytems;darshana;pooja hegde;bhavana;deva;tara;thirtha;vishnu;temple;history;silver;letter;manadesamWed, 27 Jan 2021 06:00:00 GMTచరిత్ర దాగి ఉంటుంది. ఇటువంటి దేవాలయాల వలన మనకు మరియు మన సమాజానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాటి వలన భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి తద్వారా దేశ భక్తి కలిగి, ముఖ్యంగా ప్రజల మానసిక ఉల్లాసానికి దోహదపడుతుంది.

కాగా అంతా గుడికి వెళ్ళేది దేవుని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేస్తాము. ఈ సందర్భంలో గుడి పూజారి మన తలపైన శఠగోపం పెడుతారు. అయితే ఏదో వెళ్లి వస్తున్నారు కానీ...ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు ఇలా పెడతారో అని...? కారణాన్ని ఒకసారి చూస్తే దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక తీర్థం మరియు శఠగోపనం తప్పక తీసుకోవాలి. షడగోప్యమును శఠగోపనం అని కూడా అంటారు. శఠగోపనం అంటే అత్యంత రహస్యం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దీని మీద విష్ణువు పదాలు ఉంటాయి.

అందుకే శఠగోపాన్ని మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. అదే విధంగా ఇది మన తలపై పెట్టినప్పుడు అది పెట్టే పూజారికి కూడా వినపడకుండా మన మనస్సులో కోరికను కోరుకోవాలి. ఇది మన తలపై ఉంచినప్పుడు మనలోని ఆవేశం వేడి రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మన మనస్సు శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. మనము ఆచరిస్తూ వస్తున్న ప్రతి ఒక్క ఆచార వ్యవహారాల్లో అర్ధం పరమార్ధం దాగి ఉంటాయి. ఇప్పటికీ ఎంతోమంది మనకున్న పాత ఆచార సంప్రదాయాలను పాటించడం వలనే మన దేశంపై ఇతర దేశస్థులకు ఎంతో గౌరవం ఉంది.


బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>