HistoryMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/republic-day9975cf63-f01b-4ec5-97fc-f1a1b77f5e78-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/republic-day9975cf63-f01b-4ec5-97fc-f1a1b77f5e78-415x250-IndiaHerald.jpgగణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) అంటే మనకి తెలిసినంత వరకు మనం పుస్తకాల్లో చదివిన దాని బట్టి ఈరోజు దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈ శుభ సందర్బంగా, గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని జాతీయ జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. అలాగే సైనిక కవాతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు .. అయితే రిపబ్లిక్‌డే ఎందుకు జరుపుకుంటారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.republic day;amala akkineni;chandra bose;chandrabose;poorna;india;mohandas karamchand gandhi;congress;january;capital;prime minister;subhas chandra bose;partyరిపబ్లిక్ డే ప్రాముఖ్యత ఏమిటి?రిపబ్లిక్ డే ప్రాముఖ్యత ఏమిటి?republic day;amala akkineni;chandra bose;chandrabose;poorna;india;mohandas karamchand gandhi;congress;january;capital;prime minister;subhas chandra bose;partyTue, 26 Jan 2021 20:23:17 GMTరాజధాని న్యూఢిల్లీలో ప్రధాని జాతీయ జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. అలాగే సైనిక కవాతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు .. అయితే  రిపబ్లిక్‌డే ఎందుకు జరుపుకుంటారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

విషయం లోకి వెళ్తే  నెహ్రు నాయకత్వంలో రావీ నది ఒడ్డున 1930 జనవరి 26న త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు.  సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి నేతలు ఈ  పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో విజయం సాధించారు . ఈ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది..  అంతటి  ప్రాధాన్యం ఉన్న ఆ తేదీకి ఒక విశిష్ష్టత ఉండాలని భావించి  రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 రోజున  రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఆ రోజునే భారత దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అయితే  దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించి రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా ‌ బాబూ రాజేంద్రప్రసాద్‌‌ను ఎన్నిక కాగా, ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్‌ అంబేడ్కర్‌ ఛైర్మన్‌‌ను నియమించారు. అయితే వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్నిలిఖిత పూర్వకంగా   రూపొందించారు. ఇక  భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, పదకొండు  నెలల, పద్దెనిమిది రోజుల సమయం పట్టింది.

వంద సంవత్సరాల పాటు  ఆంగ్లేయులు భారతదేశాన్ని పరిపాలించారు ..  అయితే వారిపై సుదీర్ఘ పోరాటం తర్వాత మనకి 1947లో స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం కోసం ఎంతో మంది అమరవీరులు తమ  ప్రాణాలను అర్పించారు. ఇక ఈ స్వాతంత్రం రావడంలో  గాంధీ అహింస మార్గం ఎంతో ఉపయోగపడింది.. అయితే, 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది.











అబ్బే... మేము సుప్రీం కోర్ట్ కి వెళ్ళలేదు: ఉద్యోగుల కీలక వ్యాఖ్యలు

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>