MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monalaf4540c0-5ab1-46c4-beae-cc6e0f502d21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monalaf4540c0-5ab1-46c4-beae-cc6e0f502d21-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిన మోనాల్ ఈమధ్య సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. హౌస్ నుంచి బయటకొచ్చిన వాళ్ళల్లో మోనాల్ కే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓ రియాలిటీ షో చేస్తుండటమే కాకుండా ఈమధ్యే ఐటెం సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోనాల్ కొన్ని రోజులు బిజీ గా ఉండడం ఖాయం గా తెలుస్తుంది. monal;akhil akkineni;monal gajjar;ramu;cinema;bigboss;media;marriage;interview;husband;reality show;house;party;racchaశ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్..అవసరమా..?శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్..అవసరమా..?monal;akhil akkineni;monal gajjar;ramu;cinema;bigboss;media;marriage;interview;husband;reality show;house;party;racchaTue, 26 Jan 2021 09:17:40 GMTబిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిన మోనాల్ ఈమధ్య సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. హౌస్ నుంచి బయటకొచ్చిన వాళ్ళల్లో మోనాల్ కే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓ రియాలిటీ షో చేస్తుండటమే కాకుండా ఈమధ్యే ఐటెం సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. త్వరలోనే ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మోనాల్ కొన్ని రోజులు బిజీ గా ఉండడం ఖాయం గా తెలుస్తుంది.

గ్యాప్ లో బిగ్ బాస్ ఫ్రెండ్స్ అయినా అఖిల్, సోహైల్ లతో పార్టీ లు, ట్రిప్ లు అంటూ హల్చల్ చేస్తుంది.. ఇకపోతే వివాదాలకు దూరంగా ఉండే మోనాల్ ఇప్పుడు ఓ కొత్త వివాదంలో చిక్కుకోబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈమె శ్రీరాముడి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోనాల్ గజ్జర్ వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోయింది. అలాగే, లైవ్ చాట్‌లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ చిట్ చాట్ షోలో తన ఇష్ట దైవం గురించి మాట్లాడుతూ మోనాల్ గజ్జర్.. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది.

యాంకర్ మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారని మోనాల్ గజ్జర్‌ను అడిగాడు. దీనికి ‘శ్రీక‌ృష్ణుడు లాంటి భర్త కావాలి' అని జవాబిచ్చింది. అప్పుడు అంతా రాముడు అంటే మీరు ఈ పేరు చెప్పారేంటి అని ప్రశ్నించాడు యాంకర్. దీనికి ‘రాముడంటే నాకిష్టం ఉండదు. అంతేకాదు, ఎవరో చెప్పిన మాట విని భార్యను అనుమానించాడు. ఒకవేళ ఆయన నాకు కనిపిస్తే ఎందుకిలాంటి పని చేశావని ప్రశ్నిస్తా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఏదేమైనా తన అభిప్రాయం తనలో ఉంటే బావుండేది.. ఇలా బయటకి చెప్పి రాముడి భక్తుల ఆగ్రహానికి లోనవుతుంది. 


బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

హెరాల్ద్ ఎడిటోరియల్: నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>