Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cyber686ff8a8-af69-4d9a-a2af-df045448adff-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ఏది కావాలన్నా ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ క్రమంలోనే జనాలు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు మనకు కావాల్సిన వస్తువు మన చెంత వాలిపోయే ఫెసిలిటీ కూడా ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జనాలు రోజురోజుకు ఇలాంటి ఫెసిలిటీ లను ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక మొన్నటి వరకూ ఎంతోమంది జనాలకు ఉపయోగకరంగా మారిన ఈ ఫెసిలిటీ లు ప్రస్తుతం భయపెట్టేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోకotp;sports;maya;bandara;smart phone;policeతస్మాత్ జాగ్రత్త.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.. ఖాతా ఖాళీ..?తస్మాత్ జాగ్రత్త.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే.. ఖాతా ఖాళీ..?otp;sports;maya;bandara;smart phone;policeTue, 26 Jan 2021 11:20:00 GMTస్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు మనకు కావాల్సిన వస్తువు మన చెంత వాలిపోయే ఫెసిలిటీ కూడా ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక జనాలు రోజురోజుకు ఇలాంటి ఫెసిలిటీ లను ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇక మొన్నటి వరకూ ఎంతోమంది జనాలకు ఉపయోగకరంగా మారిన ఈ ఫెసిలిటీ లు ప్రస్తుతం భయపెట్టేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆన్లైన్ లో ఏం చేయాలన్న కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది.


 దీనికి కారణం రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అటు జనాలను బురిడీ కొట్టించడానికి సైబర్ నేరగాళ్లు ప్రతిరోజు కొత్త ఎత్తులతో  తెర మీదికి వచ్చి ఇక జనాలను మాయ మాటలతో నమ్మించి చివరకి ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో యాప్స్ పేరుతో జనాలను బురిడీ కొట్టిస్తున్నాయి.  ఇటీవలే ఎన్నో మనీ లోన్ యాప్స్ జనాలను మోసం చేసిన ఘటనలు తెర మీదికి వచ్చిన విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు మరో యాప్ బండారం బయటపడింది. కోడా  పేమెంట్స్, కోడా  షాప్ అనే స్పోర్ట్స్ యాప్ ద్వారా ఎంతో మంది వినియోగదారులు మోసపోయినట్లు  ఇటీవల పోలీసులు  ఫిర్యాదులు అందుకుంటున్నారు.  వినియోగదారుల ప్రమేయం లేకుండానే వేల రూపాయలు మాయం అవుతున్న కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఎలాంటి ఓటిపి రాకుండానే.. యూపీఐ పేమెంట్ చేయకుండానే అకౌంట్ లో నుంచి డబ్బులు డెబిట్ అవుతూ ఉన్న నేపథ్యంలో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక బాధితుల్లో కొంతమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోక  పోయినప్పటికీ డబ్బులు పోతూ ఉండటం గమనార్హం.


హీరోగా కలిసిరాని కామెడీ హీరో ! ఎవరో తెలుసా?

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>