SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news0cf3c28a-f4fd-4609-98d5-66421bdd35b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news0cf3c28a-f4fd-4609-98d5-66421bdd35b2-415x250-IndiaHerald.jpg72 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎంతో మంది ప్రముఖులు ట్విటర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ప్రముఖుల ట్వీట్ లతో ట్విటర్ హోరెత్తిపోయింది. అలాగే దిగ్గజ క్రికెటర్లు కూడా దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సచిన్‌, సెహ్వాగ్‌‌, గౌతమ్‌ గంభీర్‌‌, యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, యుజువేంద్ర చాహల్‌, సురేశ్‌రైనా, రిషభ్‌పంత్ వంటి ఆటగాళ్లు‌ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు sports news;sachin;sachin tendulkar;suresh;gowtam;prema;ranina;rohit;virat kohli;suresh raina;rohit sharma;twitter;love;rishabh pant;letter;yuva;hindus;masterమనమంతా కలిసి నడుద్దాం..రిపబ్లిక్ డే సందర్బంగా క్రికెటర్స్ ట్విట్స్ !!మనమంతా కలిసి నడుద్దాం..రిపబ్లిక్ డే సందర్బంగా క్రికెటర్స్ ట్విట్స్ !!sports news;sachin;sachin tendulkar;suresh;gowtam;prema;ranina;rohit;virat kohli;suresh raina;rohit sharma;twitter;love;rishabh pant;letter;yuva;hindus;masterTue, 26 Jan 2021 18:00:00 GMT 72 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎంతో మంది ప్రముఖులు ట్విటర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ప్రముఖుల ట్వీట్ లతో ట్విటర్ హోరెత్తిపోయింది. అలాగే దిగ్గజ క్రికెటర్లు కూడా దేశ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా సచిన్‌, సెహ్వాగ్‌‌, గౌతమ్‌ గంభీర్‌‌, యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, యుజువేంద్ర చాహల్‌, సురేశ్‌రైనా, రిషభ్‌పంత్ వంటి ఆటగాళ్లు‌ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేస్తూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

 భారత్‌ అంటే ప్రేమ, ఇష్టం అంటూ టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ  అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపగా.. మనం చేసే పని పైనే భవిష్యత్‌ ఆధారపడి ఉంటుందని దేశం ఖ్యాతి ఉన్నత శికారాలకు చేరుకొనేందుకు  మనమంతా కలిసి కట్టుగా ఉందాం అంటూ టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నారు. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ భారత దేశం పాటిస్తున్న విలువలు..మనకు మార్గనిర్దేశం చూపే వెలుగులా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నాడు. .

మాజీ ఆటగాడు సురేష్ రైనా స్పందిస్తూ దేశాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌. ఈ విపత్కర సమయంలో మనమందరం తోటివారికి అండగా నిలుద్దాం. హ్యాపీ రిపబ్లిక్‌ డే అంటూ ట్వీట్ చేశాడు. గొప్ప దేశానికి వేలాది వందనాలు. భారత్‌ ఇంకా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మిస్టరీ స్పిన్నర్ చాహల్‌ పేర్కొన్నాడు. ఇక యువ సంచలనం రిషబ్ పంత్ " సారే జహాన్ సే అచ్చా హిందుస్తాన్ హమారా ... " అంటూ దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా మాజీ ఆటగాళ్లు అయిన మహ్మద్ కైఫ్, హర్భజన్‌సింగ్‌. వీరేంద్ర సెహ్వాగ్, వంటి దిగ్గజ ఆటగాళ్లు దేశ ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు.
" style="height: 253px;">


" style="height: 253px;">
" style="height: 556px;">
" style="height: 349px;">




రాజ‌మౌళి మాకు దెబ్బేశాడు... ఆ నిర్మాత ధ్వ‌జం..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!

బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>