GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesb069363a-60e8-4331-b893-99ae7b84c032-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-ratesb069363a-60e8-4331-b893-99ae7b84c032-415x250-IndiaHerald.jpgకొద్ది రోజుల గా బంగారం పసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి.అకస్మాత్తుగా పెరిగిన ధరలు రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి..నిన్న ఓ విధంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో, ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి కూడా తగ్గుతూ వస్తోంది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే ధరతో కొనసాగడం విశేషం.gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;indianస్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు..అదే దారిలో వెండి..!!స్థిరంగా కొనసాగుతున్న పసిడి ధరలు..అదే దారిలో వెండి..!!gold rates;hyderabad;industries;gold;vegetable market;silver;international;indianTue, 26 Jan 2021 14:00:00 GMTపసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి.అకస్మాత్తుగా పెరిగిన ధరలు రోజు రోజుకు మారుతూ వస్తున్నాయి..నిన్న ఓ విధంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో, ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలు తగ్గితే వెండి కూడా తగ్గుతూ వస్తోంది. నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు కూడా అదే ధరతో కొనసాగడం విశేషం.


అంతర్జతీయ మార్కెట్ ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్ మార్కెట్ లో ధరను పరిశీలిస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.50,120 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. రూ.45,940 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర నిలకడగా ఉంటే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర స్థిరంగా కొనసాగింది. దీంతో వెండి ధర రూ.71,300 వద్దనే ఉంది.


మొదటి నుంచి బంగారం ధరల పై ఆధారపడుతుంది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా పెరిగిన కూడా వెండి ధరల లో ఎటువంటి మార్పులు లేక పోవడం గమర్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.09 శాతం తగ్గుదలతో 1853 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.46 శాతం క్షీణతతో 25.36 డాలర్లకు తగ్గింది.కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి.




మెగా డాటర్ నిహారికను ఏడిపించిన భర్త...? అంతలోనే ఏమి జరిగిందబ్బా...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>