Technologyyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/pub-g-india9b2e70b9-ec49-4f57-8950-4f7cc2134516-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/technology/sports_videos/pub-g-india9b2e70b9-ec49-4f57-8950-4f7cc2134516-415x250-IndiaHerald.jpgపబ్‌జీ ప్రియుల ఆశలపై కేంద్ంర నీళ్లు చల్లింది. మరో రెండు నెలల్లో కచ్చితంగా పబ్‌జీ తిరిగొస్తుందని భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. 2021 మార్చి కల్లా ఎలాగైనా తమ గేమ్‌ను భారత్‌లో తిరిగి తీసుకురావాలని పబ్‌జీ మొబైల్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాలకు కేంద్రం తాజా నిర్ణయం పూర్తిగా బ్రేకులు వేసినట్లైంది. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో..pub g india;yajamanya;india;geum;media;118;application;central government;marchపబ్‌జీ వస్తుందా.. రాదా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!పబ్‌జీ వస్తుందా.. రాదా..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!pub g india;yajamanya;india;geum;media;118;application;central government;marchTue, 26 Jan 2021 10:01:00 GMTఇంటర్నెట్ డెస్క్:  పబ్‌జీ ప్రియుల ఆశలపై కేంద్ంర నీళ్లు చల్లింది. మరో రెండు నెలల్లో కచ్చితంగా పబ్‌జీ తిరిగొస్తుందని భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. 2021 మార్చి కల్లా ఎలాగైనా తమ గేమ్‌ను భారత్‌లో తిరిగి తీసుకురావాలని పబ్‌జీ మొబైల్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాలకు కేంద్రం తాజా నిర్ణయం పూర్తిగా బ్రేకులు వేసినట్లైంది. ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో వస్తున్న వార్తల ప్రకారం.. టిక్‌టాక్‌తో పాటు ఇతర చైనా అప్లికేషన్లపై విధించిన నిషేధం ప్రస్తుత కాలంలో తొలిగించే ఆలోచన ఏమాత్రం లేనట్లు కేంద్ర సర్కార్ సూచన ప్రాయంగా చెబుతోందట. దీంతో పబ్‌జీ మొబైల్ యాజమాన్యంతో పాటు ఆ గేమ్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న వారికి కూడా నిరాశే మిగిలినట్లైంది.

గతేడాది జూన్‌లో కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా చైనా అప్లికేషన్లను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో 59 అప్లికేషన్లలను బ్యాన్ చేసింది. అందులో పాపులర్ షార్ట్ వీడియో సోషల్ మీడియా అప్లికేషన్ టిక్‌టాక్ కూడా ఉంది. ఇక సెప్టెంబరులో రెండో విడతగా మళ్లీ 118 అప్లికేషన్లను కేంద్రం బ్యాన్ చేసింది. అందులో పబ్‌జీ మొబైల్ గేమ్‌తో పాటు ఇంకా అనేక యాప్‌లున్నాయి. ఈ అప్లికేషన్లు భారతీయుల గోప్య సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ అప్లికేషన్లన్నింటినీ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే పబ్‌జీ సర్వర్లు భారత దేశంలో అందుబాటులో లేకపోయినా అనేకమంది ఈ గేమ్‌ను తమ మొబైల్‌లో ఆడుతూనే ఉన్నారు. మొదట్లో గ్లోబల్ సర్వర్ల నుంచి వీపీఎన్‌ల సాయంతో అనేకమంది ఈ గేమ్ ఆడేవారు. అయితే ప్రస్తుతం ఆ విధానంలో కూడా గేమ్ సర్వర్లు పనిచేయపోవడం, లేదా భారీగా ఫ్రేమ్ డ్రాప్ కావడంతో ఏకంగా దక్షణ కొరియన్ సర్వర్ల నుంచే ఆడుతున్నారు. అంతేకాదు ఆ ఆటను




ఏపీ స్థానిక ఎన్నిక‌లు వీళ్ల‌కు మంట పెట్టేస్తున్నాయ్‌... ఫుట్‌బాల్ ఆడుతున్నారుగా..!

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>