Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/egg22028552-4aa7-4a30-8546-8b2557903f50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/egg22028552-4aa7-4a30-8546-8b2557903f50-415x250-IndiaHerald.jpgప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు చాలామంది. అయితే ఇక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే ఆహారంలో గుడ్డు కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఆహారంలో గుడ్డును ఒక భాగంగా చేసుకోవాలి అని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు. అయితే అందరూ రోజు గుడ్డు తినడానికి ఇషegg;bhavana;jeevitha rajaseskhar;egg;cholesterol;ishtam;paruguగుడ్డులోని పచ్చసొనతో.. బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా..?గుడ్డులోని పచ్చసొనతో.. బెల్లీ ఫ్యాట్ కరుగుతుందా..?egg;bhavana;jeevitha rajaseskhar;egg;cholesterol;ishtam;paruguTue, 26 Jan 2021 10:00:00 GMT

 అయితే అందరూ రోజు  గుడ్డు తినడానికి ఇష్టపడుతూ ఉన్నప్పటికీ కొంత మంది మాత్రం.. ఎప్పుడో ఒకసారి మాత్రమే గుడ్డు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక కొంతమంది అయితే గుడ్డు ఇష్టంగా తిన్నప్పటికీ గుడ్డు  లోపల ఉన్న పచ్చసొనను మాత్రం అంతగా ఇష్టపడరు. దీనిని దూరం పెడుతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక గుడ్డు లోపల ఉన్న ఈ పచ్చసొన తినడం వల్ల కొవ్వు పెరిగిపోతుందని ఎంతో మంది అపోహపడుతుంటారు. కానీ అలాంటి అపోహలు నిజం కాదు అని నిపుణులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినప్పటికీ ఇప్పటికీ ఎంతో మందిలో ఇలాంటి తరహా అపోహలు ఉన్నాయి.


 అయితే గుడ్డులోని పచ్చసొన లాంటి పదార్థాన్ని తినడం వల్ల కొవ్వు భారీగా పెరిగిపోతుందనే  భావన కరెక్ట్ కాదని ఎందుకంటే పచ్చసొనను తినడం వల్ల అందులో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించేందుకు దోహద పడుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతే కాకుండా పలు రకాల విటమిన్లను కూడా శరీరానికి అందించడంలో పచ్చసొన ఎంతో ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. ఇక పచ్చళ్లు తినడం ద్వారా అటు మెదడు చురుకుగా పని చేయడంతో పాటు అమైనో ఆమ్లాలను కూడా తగిన మోతాదులో ఉత్పత్తి చేస్తుందట.


ఏపీ స్థానిక ఎన్నిక‌లు వీళ్ల‌కు మంట పెట్టేస్తున్నాయ్‌... ఫుట్‌బాల్ ఆడుతున్నారుగా..!

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>