MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/leakada8acb32-36c7-4e69-9a97-5047e6c0e395-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/leakada8acb32-36c7-4e69-9a97-5047e6c0e395-415x250-IndiaHerald.jpgఈ లేఖ ఎవరని ఆలోచిస్తున్నారా? వేదం సినిమాలో నటించిన లేఖ వాషింగ్టన్.. ఇంకా గుర్తుకు రాలేదా. అదేనండీ..! వేదం సినిమాలో మంచు మనోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది కదా ఆమె లేఖ వాషింగ్టన్. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ,ఆమె అందంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేల చేసుకుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ తో ఫ్రెండ్ గా నటించిన ఈమె, ఆ తర్వాత మంచు మనోజ్ అన్న మంచు విష్ణు నటించిన డైనమైట్ సినిమాలో అతిధి పాత్రలో కనిపించింది. ఎప్పుడూ కోలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉండే ఈ భామ, ఇప్పుడleaka;avantikka;imran khan;avanthika;bhama;manchu manoj kumar;bollywood;husband;wife;hero;letter;athidhiలేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!leaka;avantikka;imran khan;avanthika;bhama;manchu manoj kumar;bollywood;husband;wife;hero;letter;athidhiTue, 26 Jan 2021 12:40:00 GMTలేఖ  ఎవరని ఆలోచిస్తున్నారా? వేదం సినిమాలో నటించిన లేఖ  వాషింగ్టన్.. ఇంకా గుర్తుకు రాలేదా. అదేనండీ..! వేదం సినిమాలో మంచు మనోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది కదా ఆమె లేఖ వాషింగ్టన్. ఆ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినప్పటికీ,ఆమె అందంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేల చేసుకుంది. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ తో ఫ్రెండ్ గా నటించిన ఈమె, ఆ తర్వాత మంచు మనోజ్ అన్న  మంచు విష్ణు నటించిన డైనమైట్ సినిమాలో  అతిధి పాత్రలో కనిపించింది. ఎప్పుడూ  కోలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉండే ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ టాపిక్ ఏమిటంటే? ఈమె కారణంగా ఒక స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నడట . అయితే ఆ స్టార్ హీరో ఎవరు? ఈమె కారణంగా ఆ హీరో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి  వచ్చిందో? ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాల్లోకి వెళితే బాలీవుడ్ స్టార్ హీరో  ఇమ్రాన్ ఖాన్ నుండి  తన భార్య అవంతిక  విడాకులు కోరిన సంగతి మన అందరికీ తెలుసు. అయితే ఇమ్రాన్ ఖాన్ నుండి తన భార్య విడాకులు కోరడానికి కారణం లేఖ  వాషింగ్టన్. ఈమె తో ఉన్న ఎఫైర్ కారణంగా ఇమ్రాన్ ఖాన్ ని తన భార్య వద్దనుకుంటోందట . అంతేకాకుండా లేఖ కోసం ఇమ్రాన్ ఖాన్ కూడా తన భార్య అవంతిక ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్నాడట. నిజానికి లేఖ కు కూడా వివాహం జరిగింది.ఆమె భర్త పేరు పాబ్లో చటర్జీ. పాబ్లో చటర్జీ, ఇమ్రాన్ ఖాన్ మంచి స్నేహితులు. ఇలా వీరిద్దరి సాన్నిహిత్యం కారణంగా ఇమ్రాన్ ఖాన్ తో లేఖ వాషింగ్టన్ కు  పరిచయం ఏర్పడి, అది కాస్తా  ఎఫైర్ గా  మారింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న అవంతిక, తన భర్త ఇమ్రాన్ ఖాన్  నుంచి విడాకులు కోరిందట. ఇదిలా ఉండగా ఇక లేఖ  కూడా తన భర్త పాబ్లో చటర్జీ తో కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా లేఖ , ఇమ్రాన్ లు  కలిసి ఒక ఇల్లు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ కి కుదిరినప్పుడల్లా తన ఫ్రెండ్స్ సర్కిల్లో లేఖ  ను పరిచయం చేస్తున్నాడట. త్వరలోనే విడాకులు కన్ఫర్మ్ అయితే లేఖ తో ఉన్న సంబంధాన్ని అఫిషియల్ గా చెప్పాలి అనుకుంటున్నాడట ఇమ్రాన్ ఖాన్.




రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు !!

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>