MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppenaea24316b-4c20-4c5d-8298-1568a8a11629-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppenaea24316b-4c20-4c5d-8298-1568a8a11629-415x250-IndiaHerald.jpgఎంతో అట్టహాసం గా ప్రారంభమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు..ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు ఇuppena;chiranjeevi;devi sri prasad;geetha;kranthi;kranti;prema;sai dharam tej;shyam;makar sakranti;cinema;sangeetha;sankranthi;love;february;posters;vaishnav tej;naveen nuliవైష్ణవ్ తేజ్ ఉప్పెనలా వస్తున్నాడు.. ఎప్పుడంటే..?వైష్ణవ్ తేజ్ ఉప్పెనలా వస్తున్నాడు.. ఎప్పుడంటే..?uppena;chiranjeevi;devi sri prasad;geetha;kranthi;kranti;prema;sai dharam tej;shyam;makar sakranti;cinema;sangeetha;sankranthi;love;february;posters;vaishnav tej;naveen nuliTue, 26 Jan 2021 18:42:05 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు.. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో, సినిమా పై మంచి అంచనాలు కూడా ఉండడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ పట్టుదలగా ఉన్నారు..ఆ మధ్య OTT నుంచి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎక్కడ తగ్గకుండా థియేటర్లలో రిలీజ్ చేయాలని వెయిట్ చేశారు.

 ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కావడంతో అందరు నిర్మాతలు తమ సినిమాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమైపోయారు.. కాగా ఉప్పెన సినిమా ని త్వరలో విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉండటంతో యూనిట్ కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేసుకుందని సమాచారం. సంక్రాంతి కి రిలీజ్ చేద్దామంటే అప్పుడు రిలీజ్అయ్యే సినిమాల లిస్ట్ పెద్దదిగా ఉండడంతో వాయిదా వేసుకున్నారు.  ఈ నేపథ్యంలో వైష్ణవ్ సినిమా ని అప్పుడు రిలీజ్ చేసి చేతులు కాల్చుకోకూడదు అని నిర్మాతలు డిసైడ్ అవగా తాజాగా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

'ఉప్పెన' చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ప్రేమ తరంగం ఎప్పుడు థియేటర్స్ ని తాకుతుందో చెప్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఓ పడవలో 'ఉప్పెన' రిలీజ్ పోస్టర్ తీసుకొస్తున్నట్లు చూపించారు. వాస్తవానికి ఈ చిత్రం గతేడాది వేసవిలో రిలీజ్ కావల్సి ఉంది. అయితే  కరోనా మహమ్మారి రాకతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో పాటు సాదారణ పరిస్థితులు ఏర్పడటంతో ఎట్టకేలకు 'ఉప్పెన' సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.




ఏపీలో లోకల్ వార్... నిమ్మగడ్డ కీలక సమావేశం

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!

బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>