PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-electionscdbba722-9529-40cd-bd80-81e110c24636-415x250-IndiaHerald.jpgఏపీ సిఎస్ ఆదిత్యనాత్ దాస్ ని కలిసిన అనంతరం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేసారు. తాము సుప్రీం కోర్టులో పిటిషన్ వేయలేదు అని ఆయన స్పష్టం చేసారు. అన్ని సంఘాలను ఒకే గాటన కట్టొదు అని విజ్ఞప్తి చేసారు. వివిధ హోదాల్లో ఉన్న వారికి ఎన్నికల విధుల్లో ఎదురయ్యే ఇబ్బందుల విషయమై వినతులిచ్చాం అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాలి అని విజ్ఞప్తి చేసారు. రేపటి భేటీలో ఈ అంశాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లమని సీఎస్సును కోరాం అని అన్నారు. supreme court;amaravati;andhra pradesh;court;governor;supreme court;jac;partyఅబ్బే... మేము సుప్రీం కోర్ట్ కి వెళ్ళలేదు: ఉద్యోగుల కీలక వ్యాఖ్యలుఅబ్బే... మేము సుప్రీం కోర్ట్ కి వెళ్ళలేదు: ఉద్యోగుల కీలక వ్యాఖ్యలుsupreme court;amaravati;andhra pradesh;court;governor;supreme court;jac;partyTue, 26 Jan 2021 20:37:48 GMTఏపీ సిఎస్ ఆదిత్యనాత్ దాస్ ని కలిసిన అనంతరం ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కీలక వ్యాఖ్యలు చేసారు. తాము సుప్రీం కోర్టులో పిటిషన్ వేయలేదు అని ఆయన స్పష్టం చేసారు. అన్ని సంఘాలను ఒకే గాటన కట్టొదు అని విజ్ఞప్తి చేసారు. వివిధ హోదాల్లో ఉన్న వారికి ఎన్నికల విధుల్లో ఎదురయ్యే ఇబ్బందుల విషయమై వినతులిచ్చాం అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాలి అని విజ్ఞప్తి చేసారు.  రేపటి భేటీలో ఈ అంశాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లమని సీఎస్సును కోరాం అని అన్నారు.

విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సరిపడా పీపీఈ కిట్లు ఇవ్వాలి అని పేర్కొన్నారు. ఏపీ జెఎసి  అమరావతి ఎప్పుడు సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేయలేదు అని స్పష్టం చేసారు. మేము ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ, గవర్నర్, ఎస్ ఈ సి కి మా ఇబ్బందులు విజ్ఞాపణల రూపం లో తెలిపాము అని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుంది అని అన్నారు. 4 రోజులు గా ఎస్ ఈ సి అపోయింట్మెంట్ కోరాము. ఇప్పించాల్సింది గా సి ఎస్ ను కోరాము అని పేర్కొన్నారు. ఏపీ జాక్ అమరావతి సెక్రటరీ జనరల్ వైవీ రావు మాట్లాడుతూ...

రాజకీయ పార్టీ లు అనవసరం గా మాకు రాజకీయాలు అపాదించారు అని అన్నారు. చివరకు సుప్రీంకోర్టు కూడా మీకేం సంబందం అని ఉద్యోగ సంఘాలు విమర్శించింది అని ఆయన తెలిపారు. ఫ్రంట్ లైన్ వార్రియర్ లకు 50 లక్షలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు అది నెరవేరలేదు అని అన్నారు. ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి అవి వర్తిస్తాయా అనేది ఇంకా అనుమానం గా ఉంది అని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగుల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని ఎస్ ఈ సి ముందు వినిపించమని సీఎస్ ను కోరాము అని పేర్కొన్నారు.


బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>