Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-khiladi-first-glimpse3254f1fe-f253-4149-9b7d-b28a828dedbc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-khiladi-first-glimpse3254f1fe-f253-4149-9b7d-b28a828dedbc-415x250-IndiaHerald.jpgమాస్ మజరాజ్ రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న ఖిలాడి సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సంక్రాంతికి క్రాక్ అంటూ వచ్చి హిట్ అందుకున్న రవితేజ త్వరలో ఖిలాడి అంటూ రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నారు. సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.raviteja-khiladi-first-glimpse;ravi;meenakshi;ram gopal varma;choudary actor;prasad;raja;ramesh varma;ravi teja;cinema;press;prize;heroine;mass;krackరవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!raviteja-khiladi-first-glimpse;ravi;meenakshi;ram gopal varma;choudary actor;prasad;raja;ramesh varma;ravi teja;cinema;press;prize;heroine;mass;krackTue, 26 Jan 2021 11:05:09 GMTమాస్ మజరాజ్ రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న ఖిలాడి సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సంక్రాంతికి క్రాక్ అంటూ వచ్చి హిట్ అందుకున్న రవితేజ త్వరలో ఖిలాడి అంటూ రాబోతున్నాడు. అయితే ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించబోతున్నారు. సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఆల్రెడీ రవితేజతో వీర సినిమా చేసిన రమేష్ వర్మ ఈ కాంబోలో వస్తున్న సెకండ్ సినిమా ఖిలాడి హిట్ టార్గెట్ పెట్టుకున్నారు. క్రాక్ తో ఆడియెన్స్ తన నుండి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో బాగా అర్ధమైన రవితేజ ఇక మీదట తానేంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ముఖ్యంగా మాస్ రాజా స్టామినా ఏంటన్నది క్రాక్ తో తెలిసింది. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ అయినా కూడా ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే రవితేజ మరోసారి తన లుక్ తో సర్ ప్రైజ్ చేసేలా ఉన్నారు. ఇక ఓ ఫైట్ సీన్ కు ముందు సిద్ధమవుతున్న రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అటుగా వస్తున్న మూడు కార్లను చేతిలో రాడ్ తో అడ్డుకునే సీన్ తో ఫస్ట్ లుక్ టీజర్ ఇంప్రెస్ చేసింది. ఖిలాడితో రవితేజ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడితో కూడా తన ఫాం కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి.      

" style="height: 370px;">
                                             




మోడీ తమ్ముడు కేసీఆర్ !

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>