MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-poster-kuda-copy-ne-nata83b73a92-243f-4d71-ba7b-225bb9bc25e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-poster-kuda-copy-ne-nata83b73a92-243f-4d71-ba7b-225bb9bc25e1-415x250-IndiaHerald.jpgదర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాడు. తన మొదటి సినిమా మొదలు అపజయమే ఎరుగని దర్శకుడిగా ఆయన కొనసాగుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.. తెలుగులో రెండు బడా హీరోల కుటుంబాలకు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.. మును పెన్నడూ లేని కాంబినేషన్ కావడంతో ఈ మల్టీ స్టారర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టు ఇప్పటి దాకా ఈ సినిమాకి సంబంధించి విsp balu;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;teja;dussehra;rrr movie;cinema;telugu;bahubali;hollywood;bike;vijayadashami;posters;nandamuri taraka rama rao;coffeeఆర్ ఆర్ ఆర్ పోస్టర్ కూడా కాపీనేనట.. ఇదిగోండి ప్రూఫ్ !ఆర్ ఆర్ ఆర్ పోస్టర్ కూడా కాపీనేనట.. ఇదిగోండి ప్రూఫ్ !sp balu;ntr;ram charan teja;pawan kalyan;ram pothineni;rajamouli;teja;dussehra;rrr movie;cinema;telugu;bahubali;hollywood;bike;vijayadashami;posters;nandamuri taraka rama rao;coffeeTue, 26 Jan 2021 08:00:00 GMTదర్శక ధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాడు. తన మొదటి సినిమా మొదలు అపజయమే ఎరుగని దర్శకుడిగా ఆయన కొనసాగుతున్నాడు. బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.. తెలుగులో రెండు బడా హీరోల కుటుంబాలకు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారు.. మును పెన్నడూ లేని కాంబినేషన్ కావడంతో ఈ మల్టీ స్టారర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ అంచనాలకు తగ్గట్టు ఇప్పటి దాకా ఈ సినిమాకి సంబంధించి విడుదలైన అన్ని ప్రమోషనల్ పోస్టర్స్, టీజర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నిన్న ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ని అనూహ్యంగా ప్రకటించారు. ఈ ఏడాది దసరా సందర్భంగా ప్రేక్షకులకు ముందుకు వస్తున్నామని ఈ సినిమా యూనిట్ ఒక విడుదల ప్రకటన ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో రామ్ చరణ్ గుర్రం మీద స్వారీ చేస్తూ ఉండగా ఎన్టీఆర్ బుల్లెట్ లాంటి ఒక బైక్ మీద పోటీ పడుతున్నట్టు చూపించారు. 

అయితే ఈ పోస్టర్ వేరే సినిమా నుంచి ఎత్తుకొచ్చారు అనే వాదన వినిపిస్తోంది. గోస్ట్ రైడర్ అనే హాలీవుడ్ లో ఉన్న సినిమా సీన్ ని యాజిటీజ్ గా ఈ సినిమా పోస్టర్ లో చూపించడం ఇప్పుడు పెద్దఎత్తున విమర్శలకు తావిస్తోంది. అయితే సినిమా మీద కాఫీ మరక పడడం ఇదే తొలిసారి కాదు. ఈ సినిమా మోషన్ పోస్టర్ మొదలు చాలా సార్లు ఈ సినిమా కాపీ అంటూ విమర్శలు వినిపించాయి. అయినా ఎక్కడా తగ్గని రాజమౌళిపోస్టర్ విషయంలో కూడా కాపీ కొట్టాడని పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  




ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వ వాదన మరీ ఇంత పేలవంగానా ?

బ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>