Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape-alludu415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape-alludu415x250-IndiaHerald.jpgఇక్కడ ఓ వ్యక్తి సైకో గా మారిపోయాడు.. మహిళలను హత్య చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది మహిళలను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేయడం ప్రారంభించాడు. అంతేకాదు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ చివరికి చీటీ కారణంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. హైదరాబాద్ నగరంలో అంకుషాపూర్ సమీపంలో జనవరి మొదటి వారంలో.. సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఘటsycho;women;auto;tiru;hyderabad;smart phone;police;january;air;woman;murder.;traffic police;local language16 మంది మహిళలను చంపిన సైకో.. చివరికి ఎలా దొరికాడో తెలుసా..?16 మంది మహిళలను చంపిన సైకో.. చివరికి ఎలా దొరికాడో తెలుసా..?sycho;women;auto;tiru;hyderabad;smart phone;police;january;air;woman;murder.;traffic police;local languageTue, 26 Jan 2021 08:30:00 GMTహత్య చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది మహిళలను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేయడం ప్రారంభించాడు. అంతేకాదు పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. కానీ చివరికి చీటీ  కారణంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. హైదరాబాద్ నగరంలో అంకుషాపూర్ సమీపంలో జనవరి మొదటి వారంలో.. సగం కాలిన మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.



 ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చుట్టుపక్కల ఎంత గాలించినప్పటికీ మహిళకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు.  కాగా మహిళా చీరకొంగు ఒక ముడి  ఉంది. అది విప్పి చూడగా అందులో చీటీ లో   ఫోన్ నెంబర్ కూడా ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. నేరేడ్మెట్ కి చెందిన ఓ వ్యక్తి ఫోన్ నెంబర్ గా గుర్తించారు పోలీసులు. అతన్ని  అదుపులోకి తీసుకొని విచారించగా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మృతురాలు తనకు తెలిసిన మహిళ అని వివరాలు వెల్లడించారు.



 మహిళ కుటుంబ సభ్యులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మృతురాలి వెంకటమ్మ కనిపించకుండా పోయినట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు గుర్తించారు.. ఇక నగరంలోని పలు ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.  ఇక ఒక చోట వెంకటమ్మ ఓ వ్యక్తితో ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఇక నగరం అంతా గాలించారు పోలీసులు. ఇక ఇటీవలే అతను  బోరబండలో చూసినట్టుగా కొంతమంది స్థానికులు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు.  ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అప్పటికే 16 మంది మహిళలు వరకు ఒంటరి మహిళలు హత్య చేసినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.


పీవీకి ద‌క్కిన గౌర‌వం.... ఆయ‌న గురించి ఎన్నో విష‌యాలు వెలుగులోకి..

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>