PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/elluri-sambha-siva-rao10e41873-6940-4007-89fa-c683f4ef90bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/elluri-sambha-siva-rao10e41873-6940-4007-89fa-c683f4ef90bf-415x250-IndiaHerald.jpgత‌ర్వాత అంతా ప్ర‌జ‌ల కోసంప‌నిచేయాల్సిందేన‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సించిన యువనేత‌.. దీనిని ఆచ‌ర‌ణ‌లోనూ పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం స‌హ‌జం. కానీ పార్టీ అధికారంలో లేక పోయినా.. నేనున్నా.. నంటూ.. ముందుకు వ‌చ్చి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ప‌రిష్క‌రిస్తున్న తీరుకు పార్టీల‌కు అతీతంగా మార్కులు వేయాల్సిందే. ఈ ప‌రిణామ‌మే ఏలూరిని ప్ర‌జా నేత‌గా నిల‌బెట్టింది. ఆయ‌న‌ను మ‌న‌సున్న మారాజుగా ప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించేలా చేసింది. ఇక‌, ఆయ‌న కెరీర్‌ను తీసుకుంటే.. ఎక్క‌డా elluri sambha siva rao;nithya new;tiru;king;mla;hero;king 1;letter;tdp;partyప్ర‌జా హృద‌యాల్లో పొలిటిక‌ల్ హీరో ఎమ్మెల్యే ' ఏలూరి ' ...!ప్ర‌జా హృద‌యాల్లో పొలిటిక‌ల్ హీరో ఎమ్మెల్యే ' ఏలూరి ' ...!elluri sambha siva rao;nithya new;tiru;king;mla;hero;king 1;letter;tdp;partyTue, 26 Jan 2021 09:27:00 GMTరైతుల పాలిట పెన్నిది.. ప్ర‌జ‌ల మ‌న‌సు దోచిన నాయ‌కుడు.. ఏలూరి సాంబ‌శివ‌రావుకు జ‌నాలు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌తి ఒక్క‌రూ ఎమ్మెల్యే పుట్టిన రోజును త‌మ సొంత సోద‌రుడి పుట్టిన రోజుగా నిర్వ‌హించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. అన‌తి కాలంలోనే ప్ర‌జా నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న ఏలూరి..త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు. నిజానికి టీడీపీకి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, అంద‌రిలోనూ కొంద‌రు మాత్రమే ప్ర‌జా నేత‌లుగా ఉంటారు.
ఇలాంటి వారిలో ముందు వ‌రుస‌లో ఉన్న నాయ‌కుడు ఏలూరి. తాను బాగుండ‌డ‌మే కాదు.. త‌న‌కు ఓటేసిన వారు.. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు కూడా బాగుండాల‌ని కోరుకునే నిత్య స్వాప్నికుడు, నిత్య కృషీ వ‌లుడు.. ఏలూరి. రాజ‌కీయాలు కేవ‌లం ఎన్నిక‌ల వ‌ర‌కు మాత్ర‌మేన‌ని.. త‌ర్వాత అంతా ప్ర‌జ‌ల కోసంప‌నిచేయాల్సిందేన‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సించిన యువనేత‌.. దీనిని ఆచ‌ర‌ణ‌లోనూ పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రైనా అభివృద్ది ప‌నులు చేప‌ట్ట‌డం స‌హ‌జం. కానీ పార్టీ అధికారంలో లేక పోయినా.. నేనున్నా.. నంటూ.. ముందుకు వ‌చ్చి.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ప‌రిష్క‌రిస్తున్న తీరుకు పార్టీల‌కు అతీతంగా మార్కులు వేయాల్సిందే.
ఈ ప‌రిణామ‌మే ఏలూరిని ప్ర‌జా నేత‌గా నిల‌బెట్టింది. ఆయ‌న‌ను మ‌న‌సున్న మారాజుగా ప్ర‌జ‌ల‌తో జేజేలు కొట్టించేలా చేసింది. ఇక‌, ఆయ‌న కెరీర్‌ను తీసుకుంటే.. ఎక్క‌డా ఓట‌మి లేని నాయ‌కుడిగా ముందుకు సాగారు. అంతేకాదు, ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. ప్ర‌తి ఇంటి గ‌డ‌పా తొక్క‌డం, వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, ప్ర‌తి కుటుంబంలోనూ క‌లిసిపోవ‌డం.. కుటుంబ స‌భ్యుడిగా వారి వెత‌లు తీర్చేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. వంటివి ఏలూరికి స‌హ‌జంగా అబ్బిన ల‌క్ష‌ణాలు.
ఇవే ఆయ‌న‌ను ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో పొలిటిక‌ల్ హీరోను చేశారు. నేత పుట్ట‌డు.. త‌యార‌వుతాడు.. అనేవారు నంద‌మూరి తార‌క‌రామారావు. ఇది ఇప్పుడు అదే పార్టీలో.. ఆయ‌న స్థాపించిన టీడీపీలోనే జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. 2012 చివ‌ర్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుల కోటలో తిరుగులేని కింగ్ అయ్యారు. అన‌తి కాలంలోనే ప‌రుచూరును టీడీపీకి కంచుకోట‌గా మార్చారు. పార్టీల‌తో సంబంధం లేని ఇమేజ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంతం చేసుకున్నారు. అందుకే ఏలూరి పుట్టిన రోజు.. నియోజ‌క‌వ‌ర్గం పుట్టిన రోజు అయింది.. అంద‌రికీ వేడుక‌గా జ‌రుగుతోంది. 


శంకర్ సినిమా కే నో చెప్పిందట. ఆ నటి ఎవరో తెలుసా?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>