PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో ఇప్పుడు ఉన్న పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా ముందడుగు వేస్తుంది. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి అన్ని అవకాశాలను వాడుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొంత మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేశaravind dharmapuri;kcr;allu aravind;ramu;bharatiya janata party;telangana;yatra;partyపాదయాత్రకు రెడీ అవుతున్న అరవింద్...?పాదయాత్రకు రెడీ అవుతున్న అరవింద్...?aravind dharmapuri;kcr;allu aravind;ramu;bharatiya janata party;telangana;yatra;partyTue, 26 Jan 2021 10:09:06 GMTతెలంగాణ లో ఇప్పుడు ఉన్న పరిణామాల ఆధారంగా చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా ముందడుగు వేస్తుంది. రాజకీయంగా ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి అన్ని అవకాశాలను వాడుకుంటూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కొంత మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే బండి సంజయ్  గాని ధర్మపురి అరవింద్ గాని తెలంగాణలో పాదయాత్ర చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరిగింది. అయితే బండి సంజయ్ కంటే కూడా ధర్మపురి అరవింద్ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అని టాక్. ఈ నేపథ్యంలోనే పాదయాత్ర ఆలోచన బీజేపీ అధిష్టానంలో ఉందని సమాచారం.

 ఈ మేరకు ఇప్పటికే బిజెపి పెద్దలు ఆయనతో చర్చలు జరిపారని త్వరలోనే పాదయాత్ర మొదలు పెట్టాలని... ఉగాది నుంచి పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుంది అనే భావనను వ్యక్తం చేశారని సమాచారం. వాస్తవానికి రాముడిని బీజేపీ నేతలు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందుకే శ్రీరామ నవమి నుంచి యాత్ర మొదలు పెడితే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై అరవింద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  ఈ పాదయాత్ర చేస్తే మాత్రం ఖచ్చితంగా బిజెపికి మంచి ఉపయోగం ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఆయన నిర్ణయంపై బిజెపి నేతలు కూడా సర్వత్రా ఆసక్తికరంగా చూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.


కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>