MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-shocking-post-on-getting-sp-balasubrahmanyam-padmavibhushan-award7470a9c3-8f70-4b64-bd7c-7017b802350c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-shocking-post-on-getting-sp-balasubrahmanyam-padmavibhushan-award7470a9c3-8f70-4b64-bd7c-7017b802350c-415x250-IndiaHerald.jpgగత ఏడాది మనల్ని అందరినీ విడిచి అనంతలోకాలకు వెళ్ళిపోయిన సుమధుర గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణాన్ని ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు. తన సుమధుర గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడి మనల్ని అందరినీ అలరించిన బాలు హఠాత్తుగా వెళ్లిపోవడం నిజంగా ఎంతో బాధాకరం అంటూ పలువురు ప్రముఖులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు భాషల్లో ఎన్నో వందల సినిమాలకు సింగిల్ కార్డ్స్ పాడిన బాలు, ప్రతి ఒక్క పాట తో కూడా శ్రోతలను ఎంతో అలరించారు.sp balasubrahmanyam;chiranjeevi about sp balasubrahmanyam;chiranjeevi;madhura sridhar reddy;tollywood;cinema;media;twitter;hero;yuva;nijam;anandamఎస్పీ బాలు కి 'పద్మవిభూషణ్' ....బాధాకరం అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్ ......??ఎస్పీ బాలు కి 'పద్మవిభూషణ్' ....బాధాకరం అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ కామెంట్స్ ......??sp balasubrahmanyam;chiranjeevi about sp balasubrahmanyam;chiranjeevi;madhura sridhar reddy;tollywood;cinema;media;twitter;hero;yuva;nijam;anandamTue, 26 Jan 2021 10:45:12 GMT
ముఖ్యంగా మన తెలుగు సినిమా పరిశ్రమలో అయితే బాలు గారు లేని లోటు బాగా కనపడుతోదని, ఎందరు యువ గాయకులు వస్తున్నప్పటికీ కూడా అంతటి గొప్ప గాయకుడికి మాత్రం ప్రత్యామ్నాయం మరొకరు లేనే లేరని పలువురు ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో బాలు కి మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ కెరీర్ ఇంత గొప్ప స్థాయికి ఎదగడంలో ఆయన నటించిన సినిమాల్లోకి పాటలు కీలక పాత్ర పోషిస్తాయి అనేది మనకు తెలిసిందే. అయితే వాటిలో మెజారిటీ పాటలు ఎస్పీ బాలు పాడినవేనని, కేవలం పాటలు పాడడమే కాక, తన కెరీర్ విషయమై కూడా బాలు ఎప్పటికప్పుడు పలు సలహాలు ఇస్తుండేవారని ఇటీవల పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకొచ్చారు.

అసలు మ్యాటర్ ఏమిటంటే, నిన్న మన కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం, అందులో బాలు కి పద్మవిభూషణ్ అవార్డు దక్కడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అవార్డు విషయమై నేడు కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, నా సోదరుడు బాలు కి పద్మవిభూషణ్ అవార్డు దక్కడం నిజంగా చెప్పలేనంత ఆనందంగా ఉంది, అంతటి గొప్ప మహనీయుడు ఈ అవార్డుకి అన్నివిధాలా అర్హుడు, కానీ ఆయన మరణాంతరం ఈ అవార్డు రావడం ఎంతో బాధాకరం అని, తప్పకుండా ఆయన మన మధ్యనే ఉండి మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారని చిరంజీవి తన పోస్ట్ లో తెలిపారు.....!!
" style="height: 805px;">




కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>