HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mirchid1acbb2d-8b96-49bf-92d7-86259e0862d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/mirchid1acbb2d-8b96-49bf-92d7-86259e0862d8-415x250-IndiaHerald.jpgసాధారణంగా పచ్చిమిర్చి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఘాటైన వాసనతో పాటు కారంగా ఉంటుంది అని . పచ్చిమిర్చి లేనిదే ఏ వంట పూర్తవదు. మనం వండే ఏ వంట అయినా దాని రుచి కోసం తప్పకుండా పచ్చిమిర్చిని వాడాల్సి ఉంటుంది. అలా పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చిమిరపకాయలు ఇంత ఘాటుగా ఉండడానికి గల కారణం "క్యాప్ సైసిన్ " తో పాటు అనేక రసాయనాలు కలిగి ఉండడం వల్ల పచ్చిమిరపకాయల కు అంత ఘాటుగా ఉంటాయి. ముఖ్యంగా పచ్చిమిరపకాయలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయmirchi;bari;vitamin c;vitamin;california;cancer;chilli;oil;cholesterol;red chilly powderపచ్చిమిర్చి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?పచ్చిమిర్చి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?mirchi;bari;vitamin c;vitamin;california;cancer;chilli;oil;cholesterol;red chilly powderTue, 26 Jan 2021 10:40:00 GMTసాధారణంగా పచ్చిమిర్చి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఘాటైన వాసనతో పాటు కారంగా ఉంటుంది అని . పచ్చిమిర్చి లేనిదే ఏ వంట పూర్తవదు. మనం వండే ఏ వంట అయినా దాని  రుచి కోసం తప్పకుండా పచ్చిమిర్చిని వాడాల్సి ఉంటుంది. అలా పచ్చిమిర్చిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చిమిరపకాయలు ఇంత ఘాటుగా ఉండడానికి గల కారణం "క్యాప్ సైసిన్ " తో పాటు అనేక రసాయనాలు కలిగి ఉండడం వల్ల పచ్చిమిరపకాయల కు అంత ఘాటుగా ఉంటాయి. ముఖ్యంగా పచ్చిమిరపకాయలలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆ  ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.


పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువగా తినే వారు కొన్ని రకాల వ్యాధులు అయిన ముఖ్యంగా గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తుంది:
పచ్చిమిరపకాయలలో  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి  ఫ్రీరాడికల్స్ నుండి మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి.దాంతో క్యాన్సర్ కణాలను నిర్మూలించి, క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాకుండా ఏజింగ్ ప్రాసెస్ ను కూడా నిదానం చేస్తుంది.

రోగనిరోధకను మెరుగుపరుస్తుంది:
భారతీయ పచ్చిమిరపకాయలలో  ఎక్కువగా విటమిన్ సి ఉండటం వల్ల, ఇది మూసుకుపోయిన నాసికా రంధ్రాలను  తెరచుకొనేలా చేసేందుకు  సహాయ పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి  వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

చర్మ రక్షణకు ఉపయోగపడుతుంది:
పచ్చిమిరపకాయలలో  విటమిన్ ఇ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మంలోని నాచురల్ స్కిన్ ఆయిల్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి తగిన మోతాదులో పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల మంచి అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

బరువు తగ్గడం:
ముఖ్యంగా పచ్చిమిరపకాయలను తినడం వల్ల నోటి మంటతో పాటు కడుపులో కూడా మంట పుడుతుంది. తద్వారా అందులో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును కరిగించేస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైనట్లు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. మిరపకాయ తినడం వల్ల శరీరంలో పుట్టే వేడి కారణంగా శరీరంలోని అధిక కేలరీలను పెంచి కొవ్వులను కరిగిస్తుందని  పరిశోధకులు వెల్లడించారు

మద్యం సేవించేటప్పుడు:
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మగవారు,ఆడవారని తేడా  కూడా లేకుండా మద్యం ప్రియులు ఎక్కువైపోతున్నారు.  ఇలాంటివారు మద్యంతో పాటు పచ్చిమిరపకాయలను కూడా తినడం వల్ల లివర్ చెడిపోయే ప్రమాదం నుంచి బయటపడవచ్చని రీసెంట్ గా జరిగిన ఒక పరిశోధనలో వెల్లడైంది.




కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>