PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajastanf6d16641-0ee0-4d8d-8a30-ab10463336b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajastanf6d16641-0ee0-4d8d-8a30-ab10463336b5-415x250-IndiaHerald.jpgదేశంలో మహిళల పై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ప్రభుత్వం వాళ్ళ రక్షణ కోసం ఎన్ని రకాల చర్యలను తీసుకుంటున్నా కూడా అవి కేవలం బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి. ఇటీవల అత్యాచారాలు, హత్యలు, సామూహిక అత్యాచారాలు వంటి ఘటనలు అనేకం వెలుగు చూశాయి. అన్నిటీతో పోలిస్తే తాజాగా జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒకే కుటుంబంలోని నలుగురు మహిళల పై లైంగిక దాడి జరిగింది. rajastan;women;vishnu;gurjar;police;january;woman;lieదారుణం.. ఒకే కుటుంబంలోని ఆడవాళ్ళ పై అత్యాచారం..దారుణం.. ఒకే కుటుంబంలోని ఆడవాళ్ళ పై అత్యాచారం..rajastan;women;vishnu;gurjar;police;january;woman;lieTue, 26 Jan 2021 07:00:00 GMT


వివరాల్లోకి వెళితే .. ఈ అమానుష ఘటన రాజస్తాన్‌లోని దౌసా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. విష్ణు గుర్జార్ అనే వ్యక్తి దాబా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దాబా సమీపంలోనే ఓ మహిళ పై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సంవత్సర కాలంగా మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మహిళతో పాటు నివాసం ఉంటున్న ఆమె ఇద్దరు చెల్లెలతో పాటుగా మైనర్ కూతురుపై కన్నేశాడు. వారికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 



కొన్ని రోజులకు తన ఇద్దరు చెల్లలను, కూతురిని విష్ణు ట్రాప్ చేశాడని బాధిత మహిళ తెలుసుకుంది. దీంతో పోలీసులను ఆశ్రయించి విష్ణు పై ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ విష్ణుపై ఫిర్యాదు చేసిన తర్వాత.. అదే కుటుంబానికి చెందిన ఇతర మహిళలు కూడా ముందుకు వచ్చి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.తొలత విష్ణుపై బాధిత మహిళ జనవరి 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు ఆమె సోదరి కూడా విష్ణుపై కేసు పెట్టింది. ఈ విషయం తెలిసిన ఇతర కుటుంబ సభ్యులు పోలీసులును ఆశ్రయించారు. ఇలా విష్ణు తమపై అత్యాచారానికి పాల్పడినట్టు ఒకే కుటుంబానికి చెందిన మైనర్‌తో సహా నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాదితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 




ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి

నిమ్మగడ్డ చేతిలో ఓటమి కూడా ఆనందమే అంటున్న వైసీపీ.. ఇదీ లాజిక్‌..?

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!

హెరాల్డ్ సెటైర్ : ప్రభుత్వ వాదన మరీ ఇంత పేలవంగానా ?

బ్యాటింగ్‌ మొదలుపెట్టిన నిమ్మగడ్డ.. దూకుడు మామూలుగా లేదుగా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>