Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-anasuya-rashmi-srimukhif9562dcd-1d99-4487-aa32-f1fa8e315a65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-anasuya-rashmi-srimukhif9562dcd-1d99-4487-aa32-f1fa8e315a65-415x250-IndiaHerald.jpgయాంకర్ ప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ నెల 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ఒకటి స్పెషల్ గా ప్లాన్ చేశారు. వా..వా మేరే బావా అంటూ ప్రదీప్ అండ్ గ్యాంగ్ చేస్తున్న హంగామా మెప్పించింది. అమ్మాయిలతో పెట్టుకోవద్దు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రమోషనల్ సాంగ్ లో ప్రదీప్ తో పాటుగా అనసూయ, రష్మి, శ్రీముఖిలు కూడా పాల్గొన్నారు.pradeep-anasuya-rashmi-srimukhi;amrutha;anasuya bharadwaj;munna producer;pradeep;sreemukhi;cinema;jabardasth;event;hero;heroine;anasuya 1ప్రదీప్ తో అనసూయ, రష్మి, శ్రీముఖి చిందు.. వావా మేరే బావా అంటూ షాక్..!ప్రదీప్ తో అనసూయ, రష్మి, శ్రీముఖి చిందు.. వావా మేరే బావా అంటూ షాక్..!pradeep-anasuya-rashmi-srimukhi;amrutha;anasuya bharadwaj;munna producer;pradeep;sreemukhi;cinema;jabardasth;event;hero;heroine;anasuya 1Tue, 26 Jan 2021 20:06:27 GMTప్రదీప్ హీరోగా మున్నా డైరక్షన్ లో వస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ నెల 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ ఒకటి స్పెషల్ గా ప్లాన్ చేశారు. వా..వా మేరే బావా అంటూ ప్రదీప్ అండ్ గ్యాంగ్ చేస్తున్న హంగామా మెప్పించింది. అమ్మాయిలతో పెట్టుకోవద్దు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రమోషనల్ సాంగ్ లో ప్రదీప్ తో పాటుగా అనసూయ, రష్మి, శ్రీముఖిలు కూడా పాల్గొన్నారు.

తమతో పాటు స్మాల్ స్క్రీన్ పై కో యాంకర్ గా ఉన్న ప్రదీప్ మొదటిసారి హీరోగా చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఆ సినిమాకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తున్నారు మిగతా యాంకర్లు. అందులో భాగంగానే అడగ్గానే ప్రదీప్ సినిమా ప్రమోషనల్ సాంగ్ లో అలా వచ్చి కనిపించారు. అయితే ఈ ప్రమోషనల్ సాంగ్ లో హీరోయిన్ అమృత అయ్యర్ మాత్రం కనిపించలేదు. బుల్లితెర మీద జబర్దస్త్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ, రష్మి, శ్రీముఖిలు కేవలం ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ లోనే ఉన్నార లేక సినిమాలో కూడా కనిపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

లాస్ట్ ఇయర్ మార్చ్ లోనే రిలీజ్ అనుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. ప్రదీప్ అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఆల్రెడీ సినిమాలోని నీలి నీలి ఆకాశం సాంగ్ సినిమాపై సూపర్ బజ్ ఏర్పరచింది. అనూప్ రూబెన్స్ కూడా ఈ సినిమాతొ మళ్లీ తన సత్తా చాటుతాడని చెబుతున్నారు. మరి యాంకర్ ప్రదీప్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. ప్రదీప్సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేయాలని ఫిక్స్ అయ్యాడు. తనకు ఉన్న పరిచయాలన్ని వాడుకుని ఈ సినిమాకు ఉపయోగపడేలా చేస్తున్నాడు. అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్టార్ హీరో వస్తారని తెలుస్తుంది.
" style="height: 370px;">





ఏపీ మీద బిగ్ ఫోకస్ పెట్టేశారు...?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>