PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-local-body-electionsf380a5ab-166c-4146-9b56-cc229e649f10-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-local-body-electionsf380a5ab-166c-4146-9b56-cc229e649f10-415x250-IndiaHerald.jpgఎన్నికలకు మేము సహకరిస్తాము. కానీ నిమ్మగడ్డ రమేష్ ని మాత్రం ఈము ఎప్పటికీ నమ్మలేము. ఎన్నికల తరువాత చంద్రబాబుతో కలిసి వీరు ప్రజలందరినీ పక్కదోవ పట్టించే ప్రమాదముంది..కాబట్టి నిమ్మగడ్డ రమేష్ పై మా ఈ యుద్ధం ఆగదంటూ విమర్శించారు. జగన్ అభిమానులకు ఇది మింగుడుపడని విషయం. ap local body elections;cbn;kumaar;gautham new;gautham;jagan;andhra pradesh;botcha satyanarayana;peddireddy ramachandra reddy;minister;fire;local language;supreme;mantraఏపీ స్థానిక ఎన్నికలు: జగన్ నిర్ణయంతో రాష్ట్రం ప్రశాంతం...!ఏపీ స్థానిక ఎన్నికలు: జగన్ నిర్ణయంతో రాష్ట్రం ప్రశాంతం...!ap local body elections;cbn;kumaar;gautham new;gautham;jagan;andhra pradesh;botcha satyanarayana;peddireddy ramachandra reddy;minister;fire;local language;supreme;mantraTue, 26 Jan 2021 15:00:00 GMTఏపీ లో స్థానిక ఎన్నికల రగడ ఎట్టకేలకు సుప్రీమ్ కోర్ట్ తీర్పుతో ముగిసిందని అనుకోవచ్చు. ఏపీ ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్ట్ అన్ని అంశాలను సుదీర్ఘంగా పరిశీలించిన అనంతరం ఏపీ లో స్థానిక ఎన్నికలు జరపవచ్చని తీర్పును చెప్పింది. దీనితో నిమ్మగడ్డ అభిమానులు మరియు మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేయగా, మరో వైపు అధికార ప్రభుత్వం ఇక చేసేది ఏమీ లేక ఉన్న పళంగా నిన్న అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ అధికారులతో పాటుగా మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ ఈ సి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపడానికి సహకరించాలని అటు ప్రభుత్వ అధికారులకు మరియు మంత్రులకు సీఎం జగన్ సూచించారు. సుప్రీం కోర్ట్ పై, వారిచ్చిన తీర్పుపై పూర్తి నమ్మకం మరియు నిబద్ధత ఉంంది. కాబట్టే మేము ఈ తీర్పును స్వాగతిస్తున్నామని తెలపడం కొసమెరుపు. ఈ నిర్ణయానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, బొత్స సత్యనారాయణ అంగీకరించారు.

ఈ సమావేశంతో ఏపీలోని ఎన్నో సందిగ్ధాలకు తెరపడింది. ఒకవేళ సుప్రీం కోర్ట్ తీర్పును ఎప్పటిలాగే జగన్ ప్రభుత్వం వ్యతికరేకించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఈ సారికి జగన్ సానుకూలంగా ఆలోచించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించడానికి సిద్ధం కావడం ఆశ్చర్యకరమైన విషయం. జగన్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఎన్నికల కార్యాచరణను మొదలుపెట్టాల్సిందిగా ఆదేశించారు. అయితే ఇక్కడ కూడా మంత్రి కన్నబాబు నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు కురిపించడం ఆశ్చర్యపడే విషయం

ఎన్నికలకు మేము సహకరిస్తాము. కానీ నిమ్మగడ్డ రమేష్ ని మాత్రం మేము ఎప్పటికీ నమ్మలేము. ఎన్నికల తరువాత చంద్రబాబుతో కలిసి వీరు ప్రజలందరినీ పక్కదోవ పట్టించే ప్రమాదముంది..కాబట్టి నిమ్మగడ్డ రమేష్ పై మా యుద్ధం ఆగదంటూ విమర్శించారు. జగన్ అభిమానులకు ఇది మింగుడుపడని విషయం. ప్రజలంతా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసినా ఎన్నికలు ఏ విధంగా జరగనున్నాయో తెలియాల్సి ఉంది.


బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>