MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan129fa9c1-6546-4741-9fc5-deca2b730272-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan129fa9c1-6546-4741-9fc5-deca2b730272-415x250-IndiaHerald.jpgబాహుబలి’ లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం RRR. బాహుబలి' తర్వాత దేశమంతా దక్షిణాది సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో బాహుబలి విక్టరీ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న జక్కన్న పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌కే అంకితమైపోయాడు.పైగా స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తుండటంతో ప్రేక్షక లోకం ఈ సినిమాపై ఉత్సుకత ప్రదర్శిస్తోంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిrrr;ntr;venkatesh;ram charan teja;ajay devgn;ajay;jeevitha rajaseskhar;kranthi;kranti;priyamani;ram pothineni;rajamouli;dussehra;makar sakranti;india;rrr movie;cinema;sankranthi;bahubali;tamil;producer;hindi;vijayadashami;producer1;international;nandamuri taraka rama raoఅజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?rrr;ntr;venkatesh;ram charan teja;ajay devgn;ajay;jeevitha rajaseskhar;kranthi;kranti;priyamani;ram pothineni;rajamouli;dussehra;makar sakranti;india;rrr movie;cinema;sankranthi;bahubali;tamil;producer;hindi;vijayadashami;producer1;international;nandamuri taraka rama raoTue, 26 Jan 2021 13:48:51 GMTఅంతర్జాతీయ స్థాయి సినిమా తరవాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న మరో భారీ పాన్ ఇండియా చిత్రం RRR. బాహుబలి' తర్వాత దేశమంతా దక్షిణాది సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో బాహుబలి విక్టరీ తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న జక్కన్న పూర్తిగా ఆర్‌ఆర్‌ఆర్‌కే అంకితమైపోయాడు.పైగా స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తుండటంతో ప్రేక్షక లోకం ఈ సినిమాపై ఉత్సుకత ప్రదర్శిస్తోంది. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో RRRపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న రాజమౌళి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ డేట్‌పై వస్తున్న వార్తలకు నిర్మాత ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. ఈ ఏడాది అయినా వస్తుందా ...  రాదా   ...అన్న డైలమాకు తెరదించుతూ.. దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ను రిలీజ్‌ చేస్తున్నారు. రాజమౌళి ఈ డేట్‌ వైపే మొగ్గుచూడానికి కారణం ఆసక్తి రేపుతుంది.ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ చేయడానికి రాజమౌళి ముందు రెండే ఆప్షన్స్‌ వున్నాయి. ఒకటి దసరా.. లేదంటే… 2022 సంక్రాంతి. మూడేళ్ల నుంచి ఊరిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ను ఇంకో ఏడాది వాయిదా వేస్తే.. ఆడియన్స్‌లో సినిమాపై ఇంట్రస్ట్ తగ్గిపోతుంది. దింతో  దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఆర్‌ఆర్‌ఆర్‌ను రిలీజ్ చేయాలనీ నిర్ణయించాడు జక్కన్న .


అజయ్‌ దేవగన్‌ హీరోగా అమిత్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘మైదాన్‌’. ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆయన పాత్రలో అజయ్‌ కనిపిస్తారు. ప్రియమణి కథానాయిక.తాజాగా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15,న `మైదాన్` చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. అయితే ఆర్ఆర్ఆర్  లో అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు.ఆర్‌ఆర్‌ఆర్‌ కొత్త రిలీజ్‌ డేట్‌తో అజయ్‌దేవగణ్‌కు అజయే పోటీగా మారాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చిన రెండు రోజులకే.. అజయ్ నటించిన మరో మూవీ ‘మైదాన్‌’ అక్టోబర్‌ 15న రిలీజ్‌ అవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌ది అతిథి పాత్రే అయినా… బాలీవుడ్‌ మార్కెట్‌ కోసం… అజయ్‌ను తీసుకున్నాడు రాజమౌళి. ఫుట్‌బాల్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా మైదాన్‌లో అజయ్‌ కోచ్‌గా నటిస్తున్నాడు. మైదాన్‌ కూడా భారీ లెవెల్లో రిలీజ్‌ చేస్తున్నారు. మైదాన్‌ రిలీజ్‌ ప్రభావం ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్‌పై పడనుంది.బాహుబలి2 హిందీలో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. హ్యూజ్‌ ఓపెనింగ్స్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ బాలీవుడ్‌ను నమ్ముకుంది. రెండు రోజులకే మైదాన్‌ వస్తే.. హిందీలో ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్స్‌కు గండిపడుతుంది.


మెగా డాటర్ నిహారికను ఏడిపించిన భర్త...? అంతలోనే ఏమి జరిగిందబ్బా...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?

నిమ్మ‌గ‌డ్డ ఉగ్ర‌రూపం.. వీళ్ల కెరీర్ నాశ‌న‌మే...!

నానితో కయ్యానికి రెడీ అయిన నాగచైతన్య

లేఖ కారణంగా ఆ స్టార్ హీరో విడాకులు తీసుకున్నాడట..!

రవితేజ 'ఖిలాడి' టీజర్.. మాస్ రాజా జోరు కంటిన్యూస్..!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>