MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-defeated-venkateshe47f86f4-55b4-4316-85f5-cbac68824ede-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-defeated-venkateshe47f86f4-55b4-4316-85f5-cbac68824ede-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రోజు ఇద్దరు, ముగ్గురు హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక పండగ రోజుల్లో ఇద్దరి ముగ్గురి పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర బడా హీరోలు పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.balakrishna defeated venkatesh;venkatesh;balakrishna;ilayaraja;mohanlal;sharat saxena;aryan;bhanu;chakravarthy;editor mohan;geetha;kranthi;kranti;paruchuri brothers;sathyaraj;sharath;vishnu;makar sakranti;cinema;sangeetha;rajani kanth;sankranthi;tamil;remake;letter;sharrath marar1;dhruvaబాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?balakrishna defeated venkatesh;venkatesh;balakrishna;ilayaraja;mohanlal;sharat saxena;aryan;bhanu;chakravarthy;editor mohan;geetha;kranthi;kranti;paruchuri brothers;sathyaraj;sharath;vishnu;makar sakranti;cinema;sangeetha;rajani kanth;sankranthi;tamil;remake;letter;sharrath marar1;dhruvaTue, 26 Jan 2021 18:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే రోజు ఇద్దరు, ముగ్గురు హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇక పండగ రోజుల్లో ఇద్దరి ముగ్గురి పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ చేస్తుంటారు. ఇక ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర బడా హీరోలు పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా వెంకటేష్ చేతిలో బాలకృష్ణసినిమా విషయంలో పరాభవం పాలైయ్యారు.

ఇక అశోక చక్రవర్తి’ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. ఇక ఈ  సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమాకు రీమేక్ చేశారు. ఈ సినిమాను ఎస్.ఎస్.రవిచంద్ర డైరెక్ట్ చేసారు. ముంబాయి మాఫియా బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కిన ఈ సినిమాని విడుదల చేశారు. మొత్తంగా మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ మూవీ అఫీషియల్ రీమేక్ చేసిన సినిమా మాత్రం ‘అశోక చక్రవర్తి’ మూవీనే. ఈ సినిమాతో శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

ఈ అశోక చక్రవర్తి’ సినిమాలో బాలకృష్ణ సరసన భానుప్రియ హీరోయిన్‌గా నటించింది. ఇళయరాజా సంగీతం అందించారు. ధృవ నక్షత్రం సినిమాను మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ సినిమాలోని కథను తీసుకొని తెరకెక్కించారు. ఇక  వెంకటేష్ సరసన రజినీ కథానాయికగా నటించింది. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలకు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించడం విశేషం. మొత్తంగా ఒక తరహా కథను ఇద్దరు హీరోలతో తెరకెక్కించడం. అవి ఒకే రోజు రిలీజ్ కావడం వాటికి మాటలు రాసిన రచయత ఒకరే కావడం మరో విచిత్రమనే చెప్పాలి మరి.

అయితే బాలకృష్ణ, వెంకటేష్ పలు సందర్భాల్లో సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో పోటీ పడిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ  రెండు సినిమాల విషయానికొస్తే.. ఈ మూవీ మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ మూవీకి రీమేక్. ఈ చిత్రాన్ని తమిళంలో ద్రవిడన్’గా సత్యరాజ్ రీమేక్ చేస్తే.. కన్నడలో ’చక్రవర్తి’ గా విష్ణువర్ధన్ రీమేక్ చేశారు. హిందీలో ‘ఆర్యన్ మేరా నామ్’గా డబ్ చేసి రిలీజ్ చేసారు. దాదాపు అన్ని భాషల సినిమాల్లో శరత్ సక్సేనా విలన్ పాత్రలో నటించడం విశేషం. అవన్ని సూపర్ హిట్ అవ్వడం మరో ప్రత్యేకత అనే చెప్పాలి మరి. 


రాజ‌మౌళి మాకు దెబ్బేశాడు... ఆ నిర్మాత ధ్వ‌జం..!

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!

బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

త్రివిక్రమ్ సినిమాల్లో ఇవి రిపీట్.. ఎప్పుడైనా గుర్తించారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>