MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-helping-poor-people56b7c136-0fb6-416d-b82b-c3f115cbe0d9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-helping-poor-people56b7c136-0fb6-416d-b82b-c3f115cbe0d9-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కేవలం తన క్రేజ్ తో కలెక్షన్స్ ని కోళ్లగొట్టే నటుడు సూపర్ స్టార్.. ఇక సూపర్ స్టార్ మహేష్ "భరత్ అను నేను","మహర్షి", "సరిలేరు నీకెవ్వరూ" వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ అమెరికాలోmahesh-babu;mahesh;bharath;maharshi;parasuram;ram pothineni;vennela;vennela kishore;india;american samoa;sri bharath;cinema;rajani kanth;maharshi 1;blockbuster hit;comedian;letter;research and analysis wingసూపర్ స్టార్ సినిమా ప్లానింగ్ ఏం మారలేదట...సూపర్ స్టార్ సినిమా ప్లానింగ్ ఏం మారలేదట...mahesh-babu;mahesh;bharath;maharshi;parasuram;ram pothineni;vennela;vennela kishore;india;american samoa;sri bharath;cinema;rajani kanth;maharshi 1;blockbuster hit;comedian;letter;research and analysis wingTue, 26 Jan 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులని సంపాదించుకున్నాడు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా కేవలం తన క్రేజ్ తో కలెక్షన్స్ ని కోళ్లగొట్టే నటుడు సూపర్ స్టార్.. ఇక సూపర్ స్టార్ మహేష్ "భరత్ అను నేను","మహర్షి", "సరిలేరు నీకెవ్వరూ" వంటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత పరశురామ్ పెట్ల డైరెక్షన్ లో   ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  మేజర్‌ షూటింగ్‌ పార్ట్‌ అమెరికాలో చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే కరోనా పరిస్థితుల కారణంగా చిత్రీకరణను అమెరికా నుంచి దుబాయికి మార్చేశారు.

ఇప్పటికే మహేష్‌బాబు అక్కడికి వెళ్లిపోగా.. చిత్రబృందం శుక్రవారం ఫ్లైట్‌ ఎక్కేసింది. దీంతో ఇక అమెరికా షెడ్యూల్‌ లేదని అందరూ అనుకున్నారు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్‌. సినిమాను అమెరికాలో కూడా చిత్రీకరిస్తారనేది తాజా వార్త. దుబాయి షెడ్యూల్‌ అయ్యాక అమెరికా వెళ్లాలనే ఆలోచనలో ఉందట ‘సర్కారు వారి పాట’ బృందం.‘సర్కారు వారి పాట’ సినిమాకు అమెరికా షెడ్యూల్‌ కీలకంగా ఉంటుందని చిత్రబృందం తొలుత నుంచి చెబుతూ వస్తోంది. దర్శకుడు పరశురాం దానికి తగ్గట్టే బ్యాక్‌డ్రాప్‌ రాసుకున్నాడని వార్తలొచ్చాయి. అయితే దుబాయికి షూటింగ్‌ మార్చేయడంతో బ్యాక్‌డ్రాప్‌ కూడా మారిందని పుకార్లు వచ్చాయి. కానీ అలాంటిదేం లేదట.

అంతేకాదు అమెరికాలో షూటింగ్‌ కూడా చేస్తారట. దుబాయి షెడ్యూల్‌ తర్వాత ఓ 20 రోజులు అమెరికాలో షెడ్యూల్‌ పెట్టాలని చూస్తున్నారట. ఈ రెండు షెడ్యూల్స్‌ కాకుండా హైదరాబాద్‌, గోవాలో కూడా షూట్‌ చేస్తారట.ఈ నాలుగు షెడ్యూల్స్‌తో మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ అయిపోతుందని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే పరశురామ్‌ పక్కా ప్లానింగ్‌తో సినిమా ప్రారంభిస్తున్నాడని సమాచారం. సినిమా కోసం క్యాస్ట్‌ అండ్‌ క్రూ లిస్ట్‌ ఫైనల్‌కి వచ్చేసింది. ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌ లాంటి సీనియర్లను సినిమాలోకి తీసుకున్నారట.ఇక మంచి కమెడియన్ గా మెప్పించడానికి వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడట.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


మగధీర సినిమాలో ఇంత పెద్ద తప్పు జరిగిందా....10ఏళ్ల తర్వాత బయటకు వచ్చిన నిజం

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!

బాలీవుడ్ కు వెళ్తున్న క్రాక్.. డైరక్టర్ ప్లానింగ్ అదిరింది..!

బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

త్రివిక్రమ్ సినిమాల్లో ఇవి రిపీట్.. ఎప్పుడైనా గుర్తించారా ?

'RRR' స్టోరీ లీక్..అల్లూరి కన్నా కొమురం భీమ్ కథే హైలైట్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>