PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-mistakes-in-his-40-years-political-historyda45650e-999e-420a-9930-91f5a1c8b851-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-mistakes-in-his-40-years-political-historyda45650e-999e-420a-9930-91f5a1c8b851-415x250-IndiaHerald.jpgదీంతో పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వీరిలో చాలా మంది తాము ప‌ద‌వుల‌కు ప‌నికిరామా ? అన్న అసంతృప్తితో కూడా ఉన్నారు. పైగా వీరంతా త‌మ అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. చంద్ర‌బాబు, టీడీపీని ప‌రోక్షంగా టార్గెట్ చేయిస్తున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం వీరిని పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితి లేనందునే వాళ్ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ట‌. అయితే ప‌ద‌వులు ఇచ్చిన వారిలో పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతోన్న వారే ఉండడంతో వాళ్లంతా త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని.chandra babu;scheduled caste;backward classes;letter;tdp;ycp;nijam;partyబాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!chandra babu;scheduled caste;backward classes;letter;tdp;ycp;nijam;partyTue, 26 Jan 2021 09:10:00 GMTటీడీపీ ప‌రిస్థితి రోజు రోజుకు దిగ‌జారుతోంది. ఆ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు ఎప్పుడు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారో ?  ఎప్పుడు షాక్ ఇస్తారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు చాలా మంది భ‌జ‌న బ్యాచ్ ను ప‌క్క‌న పెట్టుకుని వాళ్ల‌తో తూతూ బూర‌లు వూదించుకుంటూ ఎన్నో తెలియ‌ని త‌ప్ప‌ట‌డుగులు వేశారు. చంద్ర‌బాబు చుట్టూ ఉండే కోట‌రీ వ‌ల్లే ఆయ‌న‌కు వాస్త‌వ ప‌రిస్థితి చెప్పేందుకు చాలా మంది ప్ర‌య‌త్నాలు చేసినా ప‌ట్టించుకోలేదు. చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ చిత్తుగా ఓడిపోయాక కూడా చంద్ర‌బాబు మార‌లేదు.

అయితే ఇటీవ‌ల పార్టీ ప‌ద‌వులు నియ‌మించారు. రెండు నెల‌ల క్రింద‌ట జ‌రిగిన ఈ నియామ‌కాల్లో చంద్ర‌బాబు యువ‌కుల‌కు పెద్ద పీఠ వేయ‌డంతో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ నేత‌ల‌కు ఎక్కువ ప‌ద‌వులు ఇచ్చారు. చాలా మంది జూనియ‌ర్ల‌కు కూడా ప‌ద‌వులు వ‌చ్చాయి. అయితే వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆ త‌ర్వాత టీడీపీలో కి వ‌చ్చిన వారిని మాత్రం చంద్ర‌బాబు ప‌ట్టించు కోలేదు. దీంతో పార్టీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. వీరిలో చాలా మంది తాము ప‌ద‌వుల‌కు ప‌నికిరామా ? అన్న అసంతృప్తితో కూడా ఉన్నారు.

పైగా వీరంతా త‌మ అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు. చంద్ర‌బాబు, టీడీపీని ప‌రోక్షంగా టార్గెట్ చేయిస్తున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం వీరిని పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితి లేనందునే వాళ్ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌లేద‌ట‌. అయితే ప‌ద‌వులు ఇచ్చిన వారిలో పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డుతోన్న వారే ఉండడంతో వాళ్లంతా త‌మ‌కు న్యాయం జ‌రిగింద‌ని... చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఓ మంచి ప‌ని చేశార‌ని ప్ర‌శంసిస్తున్నారు.

చాలా మంది జంప్ జిలానీలు.. నిజంగా అవ‌కాశం కోసం చూస్తున్నారు. వైసీపీ గేట్లు ఎత్తేస్తే.. వెళ్లిపోయేందుకు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు జంప్ జలానీల‌తో పార్టీని నాశ‌నం చేసేశారు. అయితే ఇప్పుడు ఆయ‌న ఆ మిస్టేక్ మ‌రోసారి చేసేందుకు ఇష్ట‌ప‌డ‌న‌ట్టే క‌నిపిస్తోంది.




శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్..అవసరమా..?

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?

నిమ్మగడ్డకు షాక్! కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? ఎస్ఈసీదే బాధ్యత: వైసిపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>