MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips48a0e74a-8fb8-4891-8849-475ed1c0dcd0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips48a0e74a-8fb8-4891-8849-475ed1c0dcd0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఫెల్యుర్స్ లేని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈ యన తీసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని కమర్షియల్ గా మంచి విజయాలను నమోదు చేశాయి. దీంతో ఈ దర్శకుడు వరుస విజయాలతో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఈయన మొదటి సినిమా ‘పటాస్’ సినిమా ఎవరు ఊహించని రీతిలో విజయం అందుకొని ఒక్క కల్యాణ్ రామ్ కే కాకుండా అనిల్ రావిపూడి కి కూడా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాలను నమోదు చేశాయి.tollywood gossips;chiranjeevi;mahesh;ram charan teja;anil music;anil ravipudi;koratala siva;kranthi;kranti;pawan kalyan;raja;ram pothineni;makar sakranti;ram madhav;rrr movie;2019;cinema;rajani kanth;sankranthi;f2;hero;letter;pataas;pataas 1;research and analysis wing;raja the great;supreme;pattasఅనిల్ తో రామ్ చరణ్..క్రేజీ కాంబో ...!!అనిల్ తో రామ్ చరణ్..క్రేజీ కాంబో ...!!tollywood gossips;chiranjeevi;mahesh;ram charan teja;anil music;anil ravipudi;koratala siva;kranthi;kranti;pawan kalyan;raja;ram pothineni;makar sakranti;ram madhav;rrr movie;2019;cinema;rajani kanth;sankranthi;f2;hero;letter;pataas;pataas 1;research and analysis wing;raja the great;supreme;pattasTue, 26 Jan 2021 05:00:00 GMTప్రస్తుతం ఫెల్యుర్స్ లేని దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈ యన తీసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకొని కమర్షియల్ గా మంచి విజయాలను నమోదు చేశాయి. దీంతో ఈ దర్శకుడు వరుస విజయాలతో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఈయన మొదటి సినిమా ‘పటాస్’ సినిమా ఎవరు ఊహించని రీతిలో విజయం అందుకొని ఒక్క కల్యాణ్ రామ్ కే కాకుండా అనిల్ రావిపూడి కి కూడా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, సినిమాలు కూడా కమర్షియల్ గా మంచి విజయాలను నమోదు చేశాయి.

 ఇక 2019 లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ఎఫ్ 2’ ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఆ ఏడాది టాప్ గ్రాసర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా హిట్ తో సూపర్ స్టార్ మహేష్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టి మహేష్ తో "సరిలేరు నికేవ్వరు "  తీసి మహేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను ఇచ్చాడు. దీంతో కమర్షియల్ సినిమాలకు అనిల్ కేరాఫ్ అడ్రస్ గా మారాడు.  ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాతో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తాజాగా మరో స్టార్ హీరో రాంచరణ్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాంచరణ్  రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరంజీవి-కొరటాల ‘ఆచార్య’ సినిమాలోనూ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తరువాత ఈ మెగా పవర్ స్టార్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడని సమాచారం. దీనికి సంబందించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తరువాత రావిపూడి, చరణ్ సినిమాతో బిజీ కానున్నాడని విశ్వసనీయ సమాచారం. దీనిపై అదికారిక ప్రకటన రావలసి ఉంది. .


హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టెక్కలిలో సీన్ మారిందా? అచ్చెన్నతో ఇబ్బందేనా?

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>