MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sri-reddy-vs-pawankalyaneb9f244b-bc18-4832-930d-f0a6e2e62b45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sri-reddy-vs-pawankalyaneb9f244b-bc18-4832-930d-f0a6e2e62b45-415x250-IndiaHerald.jpgఇండ్రస్టీ లో ఆ మధ్య జరిగిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం పై సంచలన వ్యాఖ్యలు వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీరెడ్డి..తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించిన ఈమె గతంలో కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచి..అప్పటినుంచి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది..గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసి..విమర్శల పాలైన ఈ హాట్ బ్యూటీ.. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యింది.. మళ్ళీ ఈ మధ్య దర్శకుడు తేజపై తీవ్ర స్థాయిలో అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది..sri reddy vs pawankalyan;beauty;pawan;deva;kalyan;pawan kalyan;janasena;telugu;youtube;twitter;you tube;office;janasena party;sri reddy"అదేమన్న గొప్ప విషయమా"..!మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..!!"అదేమన్న గొప్ప విషయమా"..!మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి..!!sri reddy vs pawankalyan;beauty;pawan;deva;kalyan;pawan kalyan;janasena;telugu;youtube;twitter;you tube;office;janasena party;sri reddyTue, 26 Jan 2021 21:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసి..విమర్శల పాలైన ఈ హాట్ బ్యూటీ.. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్ అయ్యింది.. మళ్ళీ ఈ మధ్య దర్శకుడు తేజపై తీవ్ర స్థాయిలో అసభ్యకరమైన పదజాలంతో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచింది..

దానికి తోడు సోషల్ మీడియాలో శ్రీ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఆమె చేసిన పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి... ఈ క్రమంలో తాజాగా మళ్లీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు  చేసింది శ్రీరెడ్డి..గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనసేన ఆఫీసులో జరిగిన వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. అక్కడ జెండా వందనం చేసిన పవన్.. తరువాత ఇంటికి వెళ్లారు. అయితే ఎప్పటిలాగే తనకోసం వచ్చిన వారితో ఫొటోలకు పోజిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్‌ గణతంత్ర్య వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో షేర్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్‌..

 దానికి ఇందుకేనయ్యా నిన్ను అందరూ దేవుడు అంటారు అని థంబ్‌నైల్ పెట్టారు.ఇక ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీరెడ్డి..పవన్‌ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బౌన్సర్‌కి ఫొటో ఇస్తే అదేమన్నా పెద్ద విషయమా..? జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆమె కామెంట్ పెట్టారు. ఇక శ్రీరెడ్డి చేసిన కామెంట్‌కి ధీటుగా పవన్ ఫ్యాన్స్ అప్పుడే కౌంటర్ అటాక్స్ చేస్తూ.. ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలుపెట్టారు..ప్రస్తుతం అవి వైరల్ గా మారుతున్నాయి.. మరి పవన్ ఫ్యాన్స్ కి రీకౌంటర్ గా శ్రీరెడ్డి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి...!!
" style="height: 404px;">




ఏపీ మీద బిగ్ ఫోకస్ పెట్టేశారు...?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>