PoliticsK Sreekantheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aidsd2fd5e55-b948-474c-a4df-8d1b47d635ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aidsd2fd5e55-b948-474c-a4df-8d1b47d635ee-415x250-IndiaHerald.jpgప్రేమకు కులం, మతం ఉండవంటారు. అంతేకాదు ప్రేమించిన మనిషిలో ఎన్ని లోపాలు ఉన్నా అవతలి వారు వాటిని ఏ మాత్రం పట్టించుకోరు. కానీ.. తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిస్తే ప్రేయసి ఏం చేస్తుంది? ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో ఎలా జీవించడం అని ఆలోచిస్తుంది. ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో తన జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానంటూaids;auto;police;marriage;chennai;tamilnadu;arrest;aidsప్రియుడికి ఎయిడ్స్ అని తెలిసి.. ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!ప్రియుడికి ఎయిడ్స్ అని తెలిసి.. ప్రియురాలు ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!aids;auto;police;marriage;chennai;tamilnadu;arrest;aidsTue, 26 Jan 2021 10:00:00 GMTఎయిడ్స్ ఉందని తెలిస్తే ప్రేయసి ఏం చేస్తుంది? ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో ఎలా జీవించడం అని ఆలోచిస్తుంది. ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో తన జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానంటూ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. కానీ.. చెన్నైకు చెందిన ఓ యువతి మాత్రం అలా చేయలేదు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా అతడితోనే జీవించాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఎయిడ్స్ అని తెలిసి కూడా అతడినే వివాహం చేసుకుంది. తమిళనాడులోకి చెన్నైలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

కన్నియ కుమారి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక రెండు రోజులుగా అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. వెంటనే విచారణను మొదలు పెట్టిన పోలీసులు ఆమె అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్‌తో ప్రేమలో ఉన్నట్టు, అతడితో కలిసి పారిపోయినట్టు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రియుడికి ఎయిడ్స్ ఉన్న విషయాన్ని కూడా విచారణలో భాగంగా పోలీసులు తెలుసుకున్నారు. ఇంట్లో వారికి చెప్పకుండా వీరిద్దరూ కోవైలో ఉన్న తమ స్నేహితుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కోవైకు చేరుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడికి ఎయిడ్స్ ఉందనే విషయం తెలుసా అంటూ ప్రియురాలిని పోలీసులు సూటిగా ప్రశ్నించారు.

తనకు అన్ని విషయాలు తెలుసని, ఎయిడ్స్ ఉందని తెలిసే వివాహం చేసుకున్నానంటూ పోలీసులకే షాకిచ్చింది. అయితే యువతికి 17 ఏళ్లు కావడం, మైనర్‌గా ఉండటంతో ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్రియుడిని అరెస్ట్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రియురాలు తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించింది. పోక్సో చట్టం కింద తాము కేసును నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. యువతికి కూడా ఎయిడ్స్ వ్యాధి సోకిందేమోనని అనుమానంతో ఆమెను పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. 


ఏపీ స్థానిక ఎన్నిక‌లు వీళ్ల‌కు మంట పెట్టేస్తున్నాయ్‌... ఫుట్‌బాల్ ఆడుతున్నారుగా..!

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Sreekanth]]>