MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ariyanad7deb51c-2084-455e-b110-9ab07fb97c01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ariyanad7deb51c-2084-455e-b110-9ab07fb97c01-415x250-IndiaHerald.jpgఅరియనా.. బిగ్ బాస్ నాల్గో సీజన్ వరకు ఈమె యాంకర్ గా కొద్దీ మంది కే తెలుసు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో పాల్గొని టాప్ 5 కి చేరుకుందో అప్పుడు ఆమెకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. అంతెందుకు అసలు అరియనా ఎవరు అన్నదానిపై ఎక్కువ గా సెర్చ్ చేస్తూ ఆమె చేసిన వీడియో లను తెగ చూస్తున్నారు అందరు. ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా వచ్చి ఎందరో ఫేమస్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టేసి ఆమె ఫైనల్ కి చేరుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు. ariyana;watch;devineni avinash;bigboss;arjun reddy;television;youtube;bike;interview;hero;cigarette;allu sneha;house;arjun 1;reddy;v;allari;racchaబీరు తాగుతూ.. చేతిలో సిగరెట్ తో అరియనా రచ్చ రచ్చ..?బీరు తాగుతూ.. చేతిలో సిగరెట్ తో అరియనా రచ్చ రచ్చ..?ariyana;watch;devineni avinash;bigboss;arjun reddy;television;youtube;bike;interview;hero;cigarette;allu sneha;house;arjun 1;reddy;v;allari;racchaTue, 26 Jan 2021 11:00:00 GMTబిగ్ బాస్ నాల్గో సీజన్ వరకు ఈమె యాంకర్ గా కొద్దీ మంది కే తెలుసు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో పాల్గొని టాప్ 5 కి చేరుకుందో అప్పుడు ఆమెకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. అంతెందుకు అసలు అరియనా ఎవరు అన్నదానిపై ఎక్కువ గా సెర్చ్ చేస్తూ ఆమె చేసిన వీడియో లను తెగ చూస్తున్నారు అందరు. ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా వచ్చి ఎందరో ఫేమస్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టేసి ఆమె ఫైనల్ కి చేరుకోవడం అంటే ఆషామాషీ విషయం కాదు.

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుని ఎన్ని నామినేషన్లలో ఉన్నా ప్రేక్షకుల అండతో సేవ్ అవుతూ వచ్చింది. ఒకానొక దశలో ఆమెనే విజేతగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ, నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే ఈమెకు మొదటినుంచి బిగ్ బాస్ లో ప్రత్యేక స్థానం కలిపించాడు బిగ్ బాస్.. రాగానే అందరిలా ఇంట్లోకి కాకుండా సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడం, ఇంట్లోకి వచ్చాక అల్లరి పిల్లలా, అవినాష్ తో స్నేహం, సోహైల్ తో వైరం ఇవన్నీ ఆమెను ఎక్కువ హైలైట్ చేసింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఎన్నో టీవీ షోలలో పాల్గొంటోంది. వీటితో పాటు కొన్ని ఆఫర్లను కూడా అందుకుంటోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బోల్డ్ బ్యూటీకి సంబంధించిన హాట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కలకలం రేపుతోంది.గతంలో ఎప్పుడో ఆరియానా గ్లోరీ ‘అర్జున్ రెడ్డి' సినిమాలో హీరో చేసినట్లుగా సిగరెట్లు కాల్చుతూ.. బీరు తాగుతూ.. బైక్నడుపుతూ ఓ వీడియో చేసింది. అప్పట్లో దానికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, తాజాగా దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు కొందరు. దీంతో ఇప్పుడు ఈ వీడియోకు విశేష స్పందన వస్తోంది. అంతేకాదు, దీనికి ఊహించని రీతిలో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=EsWygDZ7Co0​​​​
" style="height: 370px;">



మూడు రాజధానులు అవసరమన్న ఏపీ గవర్నర్!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>