MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/acctress-namitha07d3526d-34de-44cc-88de-98be86a968f4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/acctress-namitha07d3526d-34de-44cc-88de-98be86a968f4-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన జెమినీ సినిమాతో పరిచయం అయ్యింది నమిత.. ఆ తర్వాత తమిళనాట స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడ ఆమె కోసం ఏకంగా గుడి కూడా కట్టేసారు అభిమానులు. అంతగా అభిమానం సంపాదించుకుంది ఈ బొద్దుగుమ్మ. కొన్నేళ్లుగా నమిత సినిమాలకు దూరంగా ఉంది..సినిమా అవకాశాలు వచ్చినపుడు మాత్రం నటిస్తూనే ఉంది..ఇక ఇటీవల పెళ్ళి తర్వాత నమిత కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇప్పుడు కెరీర్‌లో జోరందుకోవాలని ప్రయత్నిస్తుంది నమిత. అందుకు తనవంతుగా ఫిజిక్ మacctress namitha;venkatesh;balakrishna;boyapati srinu;maya;namitha;india;cinema;telugu;nandamuri balakrishna;huzur nagar;temple;instagram;heroine;nandamuri taraka rama rao;shadow;nandyala;fidaa;chitramవైరల్ గా మారిన బాలయ్య హీరోయిన్ వర్కౌట్ వీడియో..అన్ని లైవ్ లోనే చూపించిందిగా..!!వైరల్ గా మారిన బాలయ్య హీరోయిన్ వర్కౌట్ వీడియో..అన్ని లైవ్ లోనే చూపించిందిగా..!!acctress namitha;venkatesh;balakrishna;boyapati srinu;maya;namitha;india;cinema;telugu;nandamuri balakrishna;huzur nagar;temple;instagram;heroine;nandamuri taraka rama rao;shadow;nandyala;fidaa;chitramTue, 26 Jan 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన జెమినీ సినిమాతో పరిచయం అయ్యింది నమిత.. ఆ తర్వాత తమిళనాట స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడ ఆమె కోసం ఏకంగా గుడి కూడా కట్టేసారు అభిమానులు. అంతగా అభిమానం సంపాదించుకుంది ఈ బొద్దుగుమ్మ. కొన్నేళ్లుగా నమిత సినిమాలకు దూరంగా ఉంది..సినిమా అవకాశాలు వచ్చినపుడు మాత్రం నటిస్తూనే ఉంది..ఇక ఇటీవల పెళ్ళి తర్వాత నమిత కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇప్పుడు కెరీర్‌లో జోరందుకోవాలని ప్రయత్నిస్తుంది నమిత. అందుకు తనవంతుగా ఫిజిక్ మెయింటనెన్స్‌పై ఫోకస్ చేసింది నమిత.

ఈ క్రమంలోనే బరువు తగ్గిపోతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే జిమ్‌లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంది. అదిరిపోయే ఫిజిక్‌తో మళ్లీ మాయ చేయాలని చూస్తుంది నమిత. ఇప్పుడు విడుదలైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూ ట్యూబ్‌లో ఈమె సోకులు చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బరువు తగ్గిన తర్వాత కొన్ని సినిమాలకు కూడా సైన్ కూడా చేసినట్లు తెలుస్తుంది. అప్పట్లో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నమిత కూడా నటిస్తుందని ప్రచారం జరిగింది. ఇందులో ఒకటి మామూలు పాత్ర కాగా.. మరోటి అఘోరా తరహాలో ఉండబోతుంది.

ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్ర కోసం నమితను అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని.. ఎమ్మెల్యేగా నటించబోతుందని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది..ఇక ప్రస్తుతం BB3 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని నంద్యాల లో ప్లాన్ చేసారు..అక్కడ ఓ ప్రత్యేక సెట్ వేసి బాలయ్య పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రికరించనున్నారు బోయపాటి..ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!
" style="height: 370px;">
">




ఎట్టకేలకు మహానటి వేచిన ఆ క్షణం వచ్చేసిందోచ్..

బ్రాహ్మణ ఘోష : జగనోరూ ! మా సంక్షేమం, రక్షణ మీకు పట్టదా సార్ ?

రకుల్ ప్రీత్ సింగ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

త్రివిక్రమ్ సినిమాల్లో ఇవి రిపీట్.. ఎప్పుడైనా గుర్తించారా ?

'RRR' స్టోరీ లీక్..అల్లూరి కన్నా కొమురం భీమ్ కథే హైలైట్..!!

అజయ్ దేవగన్ ని చిక్కుల్లో పడేసిన ఆర్ఆర్ఆర్...?

రాముడు ప్రభాస్ దొరికేశాడు .. మరి లక్ష్మణుడు కూడా దొరికాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>