PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgప్ర‌భుత్వంలోనో జ‌ర‌గ‌వ‌చ్చేమో గాని.. రాజ్యాంగం, వ్య‌వ‌స్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ విష‌యంలోనూ తానే సుప్రీం అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తే కుదిరే ప‌నికాదు. అందుకే జ‌గ‌న్ ప‌దే ప‌దే కోర్టుల చేత మొట్టికాయ‌లు వేయించుకుంటున్నారు. బాధ్య‌త క‌ల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను పాడిందే పాట‌.. గీసిందే గీత‌... ఆడిందే ఆట‌.. చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం అన్న మంకు ధోర‌ణితో ముందుకు వెళ్ల‌డం వ‌ల్లే ఈ రోజు కోర్టుల నుంచి మొట్టికాయ‌లు త‌ప్ప‌డం లేదు. జ‌గ‌న్ చుట్టూ ఉన్న స‌ల‌హాదారులు, న్యాయ నిపుణులు కూడా స‌రైన గైడెన్స్jagan;soniagandhi;tiru;audi;congress;court;chief minister;letter;partyజ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!jagan;soniagandhi;tiru;audi;congress;court;chief minister;letter;partyTue, 26 Jan 2021 10:28:00 GMTసోనియా గాంధీని క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ఎంతో ప‌ట్టుద‌ల‌తో పోరాడి సీఎం అయ్యారు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డ‌మే ఓ సంచ‌ల‌నం. జ‌గన్ పార్టీ పెట్టిన‌ప్పుడు చాలా మంది అవ‌మానించారు.. అనుమానించారు. జ‌గ‌న్ త‌న‌ను తాను చాలా ఎక్కువుగా ఊహించుకుంటున్నాడ‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఎన్నో అవ‌మానాల‌ను దిగ‌మింగి.. ఎంతో ప‌ట్టుద‌ల‌తో పోరాడి తిరుగులేని విధంగా 151 సీట్లు సాధించి అధికారంలోకి వ‌చ్చారు.

అయితే జ‌గ‌న్ సీఎం అయిన‌ప్ప‌టి నుంచే తాను చెప్పిందే వేదం అన్న మొండి ప‌ట్టుద‌ల‌తోనే ముందుకు వెళుతోన్న ప‌రిస్థితి నెల‌కొంది. అంతా తాను చెప్పిన‌ట్టు జ‌ర‌గాల‌న్న జ‌గ‌న్ పంతం పార్టీలోనో లేదా ప్ర‌భుత్వంలోనో జ‌ర‌గ‌వ‌చ్చేమో గాని.. రాజ్యాంగం, వ్య‌వ‌స్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ విష‌యంలోనూ తానే సుప్రీం అన్న‌ట్టు జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తే కుదిరే ప‌నికాదు. అందుకే జ‌గ‌న్ ప‌దే ప‌దే కోర్టుల చేత మొట్టికాయ‌లు వేయించుకుంటున్నారు. బాధ్య‌త క‌ల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను పాడిందే పాట‌.. గీసిందే గీత‌... ఆడిందే ఆట‌.. చెప్పిందే వేదం.. చేసిందే శాస‌నం అన్న మంకు ధోర‌ణితో ముందుకు వెళ్ల‌డం వ‌ల్లే ఈ రోజు కోర్టుల నుంచి మొట్టికాయ‌లు త‌ప్ప‌డం లేదు.
 
జ‌గ‌న్ చుట్టూ ఉన్న స‌ల‌హాదారులు, న్యాయ నిపుణులు కూడా స‌రైన గైడెన్స్ ఇవ్వ‌క పోవ‌డం వ‌ల్లే జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త ఇమేజ్ దెబ్బ తింటోంది. తాజాగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో ఫైట్ చేసినా.. ఈ పోరులో ఓట‌మి అంగీక‌రించక త‌ప్ప‌లేదు. సుప్రీం తీర్పు కూడా రాజ్యాంగ వ్యవస్థ లతో గేమ్స్ వద్దు అన్న సంకేతాలను పంపింది. అంతేకాక తీవ్ర స్థాయిలో స్పందించింది. మ‌రి ఇప్ప‌ట‌కీ అయినా జ‌గ‌న్ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌లు, న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌తో పెట్టుకోక పోవ‌డ‌మే మంచిదేమో ?




కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>