PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి అడుగు పెట్టిన తర్వాత తెరాస పార్టీ నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందుత్వ వాదం విషయంలో కూడా వాళ్ళు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఝారసంగం కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. దేవాదాయ శాఖ అధికారులు తో చర్చించి అన్ని విధాలుగా కేతకి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తాము అని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణ కాశీ గా ప్రసిద్ధి చెందింది అని అన్నారు. నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వస్తున్నారు అనharish rao;shiva;dharma;nithya new;bharatiya janata party;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;minister;lord siva;yadadri;cow slaughter;bhadradri;kasi;hindus;party;zahirabadషాకింగ్: హిందుత్వ వాదాన్ని అందుకున్న హరీష్ రావుషాకింగ్: హిందుత్వ వాదాన్ని అందుకున్న హరీష్ రావుharish rao;shiva;dharma;nithya new;bharatiya janata party;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;minister;lord siva;yadadri;cow slaughter;bhadradri;kasi;hindus;party;zahirabadTue, 26 Jan 2021 11:05:53 GMTబిజెపి అడుగు పెట్టిన తర్వాత తెరాస పార్టీ నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హిందుత్వ వాదం విషయంలో కూడా వాళ్ళు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఝారసంగం కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. దేవాదాయ శాఖ అధికారులు తో చర్చించి అన్ని విధాలుగా కేతకి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తాము అని ఆయన హామీ ఇచ్చారు. దక్షిణ కాశీ గా ప్రసిద్ధి చెందింది అని అన్నారు.

నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఏపీ లో దేవాలయలు నిధులు ప్రభుత్వాలు వాడుకున్నాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వ నిధులు ఆలయాలు కి ఇస్తుంది అని పేర్కొన్నారు. యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి ఆలయాల అభివృద్ధి కి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. దేవాలయలలో పని చేసే అర్చకులు కి ఏడాది కి 110 కోట్లు జీతాలు ఇస్తున్నాము అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం పని చేస్తుంది అని స్పష్టం చేసారు.

కాళేశ్వరం నీళ్లు ఝరాసంఘం తెచ్చి ఆ శివుడు కి అభిషేకం చేస్తాము అని ఆయన అన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జహీరాబాద్ కి నీళ్లు ఇమ్మని త్వరలో సీఎం ను కలుస్తాము అని ఆయన పేర్కొన్నారు. సీఎం వైశ్యులు కి సముచిత స్థానం కల్పిస్తున్నారు అని ఆయన తెలిపారు. త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతాయి అని అన్నారు. ఈ బీ సి రిజర్వేషన్లు ద్వారా వారికి మంచి అవకాశాలు వస్తాయి అని ఆయన పేర్కొన్నారు.  గో శాల కి నా జీతం నుండి లక్ష్మ నూట పదహారు ఇస్తాము అని స్పష్టం చేసారు. గోవులను కాపాడాలి, నిత్యం పూజించాలి అని సూచించారు.


మూడు రాజధానులు అవసరమన్న ఏపీ గవర్నర్!

చిరంజీవి చెల్లి పెళ్లి వెనక ఆసక్తికరమైన విషయాలు..!

కళ్ళు చెదిరేలా శ్రీవారి హుండీ ఆదాయం.. లాక్‌డౌన్‌ తర్వాత మొదటి సారి..?

జ‌గ‌నోరు మీకు ఆ డీలింగ్ చేత‌కాదు... ఇక వాటితో పెట్టుకోవ‌ద్దు...!

శ‌బ‌రిమ‌ల ఆదాయంపై క‌రోనా ఎఫెక్ట్‌... ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా..?

మన రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారో తెలుసా ?

పవన్‌ కల్యాణ్‌కు అంత దమ్ముందా..? వైసీపీ సవాల్‌..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>