MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kanika-irritated-on-trolls-in-social-media-9cd51084-b2f0-4fce-8377-c38daba73dad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kanika-irritated-on-trolls-in-social-media-9cd51084-b2f0-4fce-8377-c38daba73dad-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...హీరోలు హీరోయిన్లు విమర్శలు పాలవడం సర్వ సాధారణం. ఏదో ఒక విషయం పై బాగా ట్రోల్ల్స్ కి గురవుతుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ ట్రోల్ల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. నటీ నటులు ఈ చిన్న తప్పు చేసిన కాని నెటిజన్లు ఊరుకోరు. ఎప్పుడు ట్రోల్ల్స్ తో ఏకిపారేస్తుంటారు. కొందరు అయితే మరీ పనిగట్టుకొని మరీ అదే పనిగా సినిమా వాళ్లపైన విపరీతమైన ట్రోల్ల్స్ చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగులో ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వంటి చితkanika;jeevitha rajaseskhar;kanika;india;tollywood;cinema;telugu;media;tamil;instagram;letter;heroineనేను షాట్స్ వేసుకుంటే తప్పేంటి....??? విమర్శలపై మండి పడ్డ పాత హీరోయిన్ కనిక...!!!నేను షాట్స్ వేసుకుంటే తప్పేంటి....??? విమర్శలపై మండి పడ్డ పాత హీరోయిన్ కనిక...!!!kanika;jeevitha rajaseskhar;kanika;india;tollywood;cinema;telugu;media;tamil;instagram;letter;heroineTue, 26 Jan 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...హీరోలు హీరోయిన్లు విమర్శలు పాలవడం సర్వ సాధారణం. ఏదో ఒక విషయం పై బాగా ట్రోల్ల్స్ కి గురవుతుంటారు. ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ ట్రోల్ల్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. నటీ నటులు ఈ చిన్న తప్పు చేసిన కాని నెటిజన్లు ఊరుకోరు. ఎప్పుడు ట్రోల్ల్స్ తో ఏకిపారేస్తుంటారు. కొందరు అయితే మరీ పనిగట్టుకొని మరీ అదే పనిగా సినిమా వాళ్లపైన విపరీతమైన ట్రోల్ల్స్ చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే  ఒకప్పుడు తెలుగులో ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కనిక ఆ తరువాత టాలీవుడ్ కి దూరమై తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తూ బిజీగా మారారు. ఈమె వయసు 38 ఏళ్లు.

అయినప్పటికీ గ్లామరస్ గా కనిపించడానికే ఇష్టపడతారు. పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తన శరీరాకృతిని కాపాడుకుంటూ ఇప్పటికీ అందంగానే కనిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటారు.రీసెంట్ గా ఈమె షార్ట్స్ వేసుకొని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ వయసులో ఇలా కనిపించడం అవసరమా..? ఓ బిడ్డకు తల్లివి అయి ఉండి ఇలాంటి బట్టలు వేసుకోవడానికి సిగ్గుగా లేదా..? అంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేశారు. మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేశారు. అయితే ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు కనిక.తానొక బిడ్డకు తల్లినే అయినప్పటికీ షార్ట్స్ వేసుకుంటానని అన్నారు.


స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతానని.. జీవితాన్ని అనుభవించడానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తానని.. అదే సమయంలో తన కొడుకు, కుటుంబాన్ని ప్రేమిస్తానని అన్నారు. తల్లి అంటే ఇలానే ఉండాలని ఏమైనా నిబంధనలు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. వేసుకునే బట్టలను చూసి అమ్మతనాన్ని జడ్జి చేయొద్దంటూ ధీటుగా బదులిచ్చింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

">






మెగా అభిమానులకు తప్పని నిరాశ..??

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>