HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/orange0a8db65c-cc04-482b-a647-b92c2a2106e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/orange0a8db65c-cc04-482b-a647-b92c2a2106e3-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.ఆరోగ్యంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపాదించినట్టు.ఇక కమలా పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కమలా పండు వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.కమలా పండులోని పీచు పదార్థం పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. కమలాలు వ్యర్థాలను వడగట్టడానికి సహాయపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది. సిట్రస్‌ జాతి పండ్లు తినేవారికి క్యాన్సర్ ముప్పు 40 నుంచి 45శాతం వరకు తగ్గినట్లు పరిశోధనలో తేలింది. విటమిన్‌-సి శరీరంలో orange;nithya new;india;vitamin;heart;cancer;aqua;letter;cholesterol;kamala harris;shaktiకమలా పండుతో సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం...కమలా పండుతో సంపూర్ణమైన ఆరోగ్యం మీ సొంతం...orange;nithya new;india;vitamin;heart;cancer;aqua;letter;cholesterol;kamala harris;shaktiTue, 26 Jan 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.ఆరోగ్యంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపాదించినట్టు.ఇక కమలా పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కమలా పండు వల్ల ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.కమలా పండులోని పీచు పదార్థం పెద్ద పేగును ఆరోగ్యంగా ఉంచుతుంది. కమలాలు వ్యర్థాలను వడగట్టడానికి సహాయపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది. సిట్రస్‌ జాతి పండ్లు తినేవారికి క్యాన్సర్ ముప్పు 40 నుంచి 45శాతం వరకు తగ్గినట్లు పరిశోధనలో తేలింది. విటమిన్‌-సి శరీరంలో ఉంటే బ్యాక్టీరియా, వైరస్‌లు దరిచేరవు. కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.ఈ పండ్లలోని కెరోటినాయిడ్స్‌ నైట్‌ బ్లైండెడ్‌నెస్‌, మస్క్యులర్‌ డిజనరేషన్‌ సమస్యల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి.కమలా పండు అధిక రక్తపోటు సమస్య తలెత్తకుండా ఉంటుంది. కమలా పండ్లలో ఉండే థయామిన్ పోషకం వల్ల ఆహారం కొవ్వుగా మారకుండా, సంపూర్ణమైన శక్తిగా మారుతుంది.

దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమానంగా ఉంటాయి. బి6 విటమిన్ శరీరంలోని ప్రతి భాగానికీ ఆక్సిజన్‌ను పుష్కలంగా అందజేస్తుంది. కమలా పండ్ల వల్ల తెల్లరక్తకణాలు వృద్ధి చెంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఆస్తమా, వైరల్ ఇన్‌ఫెక్షన్ల సమస్య లేకుండా కమలాలు కాపాడతాయి.కమలాల వల్ల తగినంత కాల్షియం అందుతుంది. దీనివల్ల ఎముకలు బలోపేతమవుతాయి. నిత్యం కమలాలు తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు. కమలా పండ్లలోని హెర్పెరెడిన్‌ అనే ఎంజైమ్‌ రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. ఈ పండ్లలోని విటమిన్‌-సి అల్సర్లు రాకుండా కాపాడుతుంది.జలుబుతో ముక్కుమూసుకుపోయి బాధపడే పిల్లలకు కమలాలని తినిపించడం వల్ల ఉపశమనం ఉంటుంది.

కమలాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు రాదు.కమలాల్లో ఉండే బీటా కెరొటిన్ శరీరంలోని కణాలు ఆరోగ్యంతో తొణికిసలాడేలా చేస్తుంది.గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్‌ కమలాల్లో ఉంటుంది. కమలాల్లో ఉండే ఫొలెట్, పొటాషియం, మెగ్నీషియం వల్ల గుండె జబ్బులు అదుపులో ఉంటాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఆచార్యలో తన పాత్రపై కాజల్ కామెంట్స్..

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>