MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-movies-pawan-kalyan-movies97fe978b-4e94-4363-b14e-091911a3f721-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-movies-pawan-kalyan-movies97fe978b-4e94-4363-b14e-091911a3f721-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ రెండు రోజుల క్రితం తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ లో జయిన్ అయ్యారు. మహేష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేస్తుండగా యవ దర్శకుడు పరశురామ్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తీస్తున్నట్లు సమాచారం. మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ నుmahesh babu movies;pawan kalyan movies;pawan;mahesh;suresh;kalyan;keerthi suresh;kirti;krish;parasuram;pawan kalyan;ram pothineni;thaman s;venu;india;cinema;rajani kanth;audience;remake;war;heroine;posters;mahanati;venu thottempudiమహేష్, పవన్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదట ......??మహేష్, పవన్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పేలా లేదట ......??mahesh babu movies;pawan kalyan movies;pawan;mahesh;suresh;kalyan;keerthi suresh;kirti;krish;parasuram;pawan kalyan;ram pothineni;thaman s;venu;india;cinema;rajani kanth;audience;remake;war;heroine;posters;mahanati;venu thottempudiTue, 26 Jan 2021 22:01:44 GMTసూపర్ స్టార్ మహేష్ రెండు రోజుల క్రితం తన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ లో జయిన్ అయ్యారు. మహేష్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేస్తుండగా యవ దర్శకుడు పరశురామ్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా తీస్తున్నట్లు సమాచారం. మహేష్ కి జోడీగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ నుండి కూడా మంచి స్పందన లభించింది.

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని ఈ ఏడాది మహేష్ జన్మదినం సందర్భంగా అగస్ట్ 9 న రిలీజ్ చేసే అవకాశం కనపడుతోంది. ఇక మరోవైపు ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ముందుగా వేణుశ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం. మరోవైపు మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో ఒక భారీ హిస్టారికల్ డ్రామా మూవీ చేస్తున్నారు పవన్.

పాన్ ఇండియా మూవీ గా గ్రాండ్ లెవెల్లో ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. అలానే రెండు రోజుల క్రితం మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ షూట్ కూడా మొదలైంది. కాగా ఆ సినిమాని ఈ ఏడాది లోనే రిలీజ్ చేస్తాం అంటూ యూనిట్ నేడు విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో లో తెలిపింది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కూడా ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ కానుందని, ఒకరకంగా ఇదే కనుక జరిగితే చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత  సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల సినిమాల మధ్య భారీ బాక్సాఫీస్ పోరు జరగడం ఖాయం అంటున్నారు. అయితే ఈ సినిమాల రిలీజ్ లకు సంబంధించి ఇంకా అధికారికంగా న్యూస్ బయటకు రాలేదని, అప్పటివరకు వెయిట్ చేయకతప్పదని అంటున్నారు విశ్లేషకులు.....!!


స్ట్రేంజర్ తో చేయాలనీ ఉందట..అనుపమ మరీ ఇంత బోల్దా?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>