Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyana8c893671-a857-4586-a779-dfb2c67bfe79-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/avinash-ariyana8c893671-a857-4586-a779-dfb2c67bfe79-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్స్ కొందరు బయటకు వచ్చాక కూడా వారి ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్నారు. వారిలో అవినాష్, అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాప్ 4 కంటెస్టంట్ అరియానా, రెండు వారాలు ముందే హౌజ్ నుండి బయటకు వచ్చిన అవినాష్ ఇద్దరు హౌజ్ లో చాలా క్లోజ్ అయ్యారు. ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఆట ఆడారు. హౌజ్ లో అందరు అరియానాని టార్గెట్ చేసినా అవినాష్avinash-ariyana;abhijith;devineni avinash;bigboss;winner;prize;gift;winner1అరియానాకి అవినాష్ సర్ ప్రైజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!అరియానాకి అవినాష్ సర్ ప్రైజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!avinash-ariyana;abhijith;devineni avinash;bigboss;winner;prize;gift;winner1Tue, 26 Jan 2021 23:29:36 GMTబిగ్ బాస్ సీజన్ 4లో క్రేజీ కంటెస్టంట్స్ కొందరు బయటకు వచ్చాక కూడా వారి ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్నారు. వారిలో అవినాష్, అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టాప్ 4 కంటెస్టంట్ అరియానా, రెండు వారాలు ముందే హౌజ్ నుండి బయటకు వచ్చిన అవినాష్ ఇద్దరు హౌజ్ లో చాలా క్లోజ్ అయ్యారు. ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఆట ఆడారు. హౌజ్ లో అందరు అరియానాని టార్గెట్ చేసినా అవినాష్ మాత్రం ఆమెను అర్ధం చేసుకుని ఆమెకు హెల్ప్ చేశాడు.

అందుకే బయటకు వచ్చాక అరియానా, అవినాష్ తన ఫ్రెండ్ షిప్ ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అరియానా మీద తన అభిమానాన్ని చూపిస్తున్నాడు అవినాష్. లేటెస్ట్ గా అరియానా బర్త్ డే ని స్పెషల్ గా ప్లాన్ చేశాడట. అవినాష్ సర్ ప్రైజ్ గిఫ్ట్, కేక్, ఇంకా చాలా సర్ ప్రైజులు ఇచ్చాడట. దీనికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన బర్త్ డే పార్టీని ఆమెకు తెలియకుండా చేయడంతో అవినాష్ చేసిన పనికి అరియానా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిందని తెలుస్తుంది.

ఈ పార్టీలో బిగ్ బాస్ సీజన్ 4 మిగతా కంటెస్టంట్స్ కూడా కొందరు అటెండ్ అయ్యారు. అయితే సీజన్ 4 కంటెస్టంట్స్ అందరు రీ యూనియన్ అవుతున్నా విన్నర్ అభిజిత్ మాత్రం సెపరేట్ గా ఉంటున్నాడు. ఇంతవరకు అతను బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక ఆ హౌజ్ మేట్స్ ను కలిసి దిగిన పిక్స్ ఒకటి కూడా బయటకు రాలేదు. సో అభిజిత్ తన సినిమాల కథా చర్చల్లో ఉన్నాడు కాబట్టే బిగ్ బాస్ టీం ను కలవలేకపోతున్నాడని తెలుస్తుంది.                      




అఖిల ఫిక్స్ అయిపోయారా?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>