Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/petrol-tax6f2921d1-223f-4a11-a631-aa074abbd8a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/petrol-tax6f2921d1-223f-4a11-a631-aa074abbd8a0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్న తరుణంలో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒకసారి మార్కెట్ కు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేశారు అంటే ఇక జేబుకు చిల్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి అని అటు సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్న తరుణంలో మరో వైపు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల నడ్డి విరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెట్రోల్ ధరలు భారీగా పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టిన దాఖలాలpetrol;haryana - chandigarh;rajasthan;job;petrol;diesel;vegetable market;punjabసెంచరీ కొట్టిన పెట్రోల్ ధర.. బెంబేలెత్తుతున్న వాహనదారులు..?సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర.. బెంబేలెత్తుతున్న వాహనదారులు..?petrol;haryana - chandigarh;rajasthan;job;petrol;diesel;vegetable market;punjabTue, 26 Jan 2021 09:30:00 GMTమార్కెట్ కు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేశారు అంటే ఇక జేబుకు చిల్లు పడే పరిస్థితి ఏర్పడుతుంది.  ఇక అటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి అని అటు సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్న తరుణంలో మరో వైపు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల నడ్డి విరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెట్రోల్ ధరలు భారీగా పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు.



 ఒకవేళ పెట్రోల్ ధరలు తగ్గిన కేవలం పది పైసలు మాత్రమే తగ్గటం.. ధర పెరిగినప్పుడు మాత్రం ఏకంగా రూపాయల  వరకు పెట్రోల్ ధర పెరిగిపోతున్న నేపథ్యంలో రోజురోజుకూ పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటుతుంది. ఇక ఈ క్రమంలోనే ఎంతో మంది సామాన్య ప్రజలు పెట్రోల్ ధరల పెరుగుదల తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు భగ్గుమంటు రికార్డులు సృష్టిస్తూ ఉంటే.. ఇక ఇటీవలే రాజస్థాన్ లో ఏకంగా పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరుకొని సెంచరీ కొట్టడం సామాన్య ప్రజలను మరింత బెంబేలెత్తిస్తోంది.




 ఇటీవలే రాజస్థాన్ లో ఎక్స్ ట్రా ప్రీమియం లీటర్ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయలకు చేరుకోవడం గమనార్హం. ఇక సాధారణ పెట్రోల్ ధర 97.73 రూపాయలు పలుకుతుంది. ఇక పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో బెంబేలెత్తి పోతున్నారు జనాలు. ఇక నిత్యావసరాలు, అత్యవసరాలు కోసం మాత్రమే ఇంటి నుంచి కాలు బయట పెడుతూ వాహనం తీస్తున్నారు. ఇక రాజస్థాన్లో ఉండే భారీవాహనాల యజమానులు కూడా హర్యానా,పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పెట్రోల్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేవలం ఒకే రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.


శంకర్ సినిమా కే నో చెప్పిందట. ఆ నటి ఎవరో తెలుసా?

బాబోరు ఇన్నాళ్ల‌కు ఓ మంచి ప‌నిచేశాడే... పార్టీలో కొత్త ఆశ‌..!

ఏపీకి త్వ‌ర‌లోనే కేంద్ర బ‌ల‌గాలు... నిఘా వ‌ర్గాలతో అంతా అల‌ర్ట్..‌

తిరుప‌తిలో గెలిచినా జగ‌న్ ఓడిన‌ట్టే.. అస‌లు కార‌ణం ఇదే.!

టీడీపీకి ముర‌ళీ మోహ‌న్ ఈ ఒక్క కార‌ణంతోనే దూర‌మ‌య్యారా... !

ఆచార్య యూనిట్ పై కొరటాల శివ ఫైర్..!

కేసీఆర్‌- మోడీ ఒప్పందాన్ని బయటపెట్టిన రేవంత్‌ రెడ్డి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>