Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pavan-kalyan3f25e8e0-fe94-4a55-9b50-2d591dfc77e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/pavan-kalyan3f25e8e0-fe94-4a55-9b50-2d591dfc77e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు పూరి జగన్నాథ్. అతడు తన ప్రతి సినిమాలోనూ ఎంతో కొత్తగా చేస్తాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ తో లైగర్ అనే సినిమాను పాన్ ఇండియా రేంజిలో రూపొందిస్తున్నాడు. కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్..pavan kalyan;business;pawan;mahesh;kalyan;pawan kalyan;puri jagannadh;rajani;shankar;vijay;india;ram madhav;tollywood;cinema;telugu;rajani kanth;ismart shankar;hero;joseph vijay;research and analysis wing;mass;badriపూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పవన్ కు చేరిందా.. ఆ సినిమా ఏదంటే..!పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పవన్ కు చేరిందా.. ఆ సినిమా ఏదంటే..!pavan kalyan;business;pawan;mahesh;kalyan;pawan kalyan;puri jagannadh;rajani;shankar;vijay;india;ram madhav;tollywood;cinema;telugu;rajani kanth;ismart shankar;hero;joseph vijay;research and analysis wing;mass;badriTue, 26 Jan 2021 23:51:00 GMTటాలీవుడ్ లో మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు పూరి జగన్నాథ్. అతడు తన ప్రతి సినిమాలోనూ ఎంతో కొత్తగా చేస్తాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ తో లైగర్ అనే సినిమాను పాన్ ఇండియా రేంజిలో రూపొందిస్తున్నాడు. కానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం చేయలేక పోతున్నాడు. దాదాపుగా తెలుగులోని హీరోలు, దర్శకులు తమ డ్రీమ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేశారు. కానీ పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో అందరికంటే వెనకబడి ఉన్నాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను మాత్రం చేయడానికి సరైన హీరో దొరక్క ఈ స్టార్ దర్శకుడు సతమతమవుతున్నాడు.

సినిమా ముచ్చట చాలా కాలంగా మూలబడింది. ఈ సినిమా మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో దేశభక్తి ప్రధానాంశంగా సాగనుందట. దీంతో పాటుగా ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇటీవల పూరిసినిమా లైన్ ను పవన్ కు వినిపించాడట. లైన్ బాగా నచ్చడంతో పవన్ సినిమా పూర్తి స్క్రప్ట్ తయారు చేయమన్నాడట. దాంతో పవన్సినిమా దాదాపుగా ఖరారు చేసినట్లే అని అభిమానులు అంటున్నారు.

వీరిద్దరి కాంబోలో ఇదివరకు బద్రి, కెమెరామాన్ గంగతో రాంబాబు వంటి సినిమాలు తెరకెక్కాయి. ఇదిలా ఉంటే పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను ముందుగా సూపర్ స్టార్ మహేష్ తో చేయాలని అనుకున్నాడట. కానీ బిజినెస్ మాన్ సినిమా తరువాత మహేష్ పూరీతో మరో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదట, దాంతో పూరీ దీని కోసం వేరే హీరోను వెతుకులాట మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఇటీవల పూరిసినిమా కోసం పవన్‌ను సంప్రదించాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతోంది. అయితే పురీ కానీ, పవన్ కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరి త్వరలో అయినా ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.


అఖిల ఫిక్స్ అయిపోయారా?

బాలూకు భారత రత్న ఎందుకు రాలేదు...?

ఒకే వేదిక మీద జగన్ నిమ్మగడ్డ ?

జ‌గ‌న్ వైసీపీ క‌మ్మ‌ల సీట్ల‌కు ఎర్త్ పెట్టేస్తున్నాడే..!

బాక్సాఫీస్ వద్ద వేంకటేష్ చేతిలో ఓడిపోయిన బాలయ్య..?

రాజమౌళి కావాలనే కాపీ చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ - 5 డేట్ ఖరారైందిగా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>