PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnatakaac892389-7fb3-4e4a-b767-0e30e0bf35fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karnatakaac892389-7fb3-4e4a-b767-0e30e0bf35fb-415x250-IndiaHerald.jpgకర్ణాటకలోని చిక్కన్నహళ్లి సమీపంలోని తేర్నహళ్లిలో ఏటా సంక్రాంతి తర్వాత కనుమ రోజున ప్రారంభమయ్యే శ్రీ సఫళాంబ దేవి జాతర.. ఈ జాతర వారం రోజులు పాటు కొనసాగుతుంది... ఈ వారం రోజుల్లో అక్కడ ఎద్దుల విక్రయాలు జోరుగా సాగుతాయి. రికార్డు స్థాయిలో ఎద్దులు అమ్ముడవుతుంటాయి. కేవలం కర్ణాటక నుంచే కాకూండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి తమ ఎద్దులను ఇక్కడకు తీసుకువచ్చి అమ్ముతుంటారు.karnataka;kranthi;kranti;makar sakranti;karnataka - bengaluru;sankranthi;octoberకర్ణాటక లో అమ్ముడవుతున్న ఈ ఎద్దుల ధర ఎంతో తెలుసా ?కర్ణాటక లో అమ్ముడవుతున్న ఈ ఎద్దుల ధర ఎంతో తెలుసా ?karnataka;kranthi;kranti;makar sakranti;karnataka - bengaluru;sankranthi;octoberMon, 25 Jan 2021 12:22:00 GMTసంక్రాంతి వచ్చిందంటే దేశవ్యాప్తంగా బసవన్న ఆటలు , జల్లికట్టు విన్యాసాలు వంటివి మనం చూస్తుంటాము .. ఇక జల్లి కట్టు ఆట చూస్తే రోమాలు నిక్కోపొడుస్తుంటాయి .. అయితే సంక్రాంతి పండుగకి ఎద్దులకి మంచి అనుబంధం ఉంది .. ఆ పండగ రోజున ఎద్దులను ముస్తాబుగా అలంకరించి ప్రతి ఇంటికి వెళ్తుంటారు . ఆలా ప్రతి ఇంటికి  వచ్చిన బసవన్నని మొక్కుతుంటారు .. ఇదొక్కటే కాదు కొన్నిరాష్ట్రాలలో జాతరలో ఎద్దులను విక్రయిస్తూ ఉంటారు .. ఎవరైనా తమకు నచ్చిన ఎద్దును కొనుకోవచ్చు .. ఇక వివరాలలోకి వెళ్తే

కర్ణాటకలోని  చిక్కన్నహళ్లి సమీపంలోని తేర్నహళ్లిలో ఏటా సంక్రాంతి తర్వాత  కనుమ రోజున ప్రారంభమయ్యే శ్రీ సఫళాంబ దేవి జాతర.. ఈ జాతర వారం రోజులు పాటు కొనసాగుతుంది... ఈ  వారం రోజుల్లో అక్కడ ఎద్దుల  విక్రయాలు జోరుగా సాగుతాయి. రికార్డు స్థాయిలో ఎద్దులు  అమ్ముడవుతుంటాయి. కేవలం కర్ణాటక నుంచే కాకూండా  చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి తమ ఎద్దులను ఇక్కడకు తీసుకువచ్చి  అమ్ముతుంటారు. ఈ జాతరకు ఎక్కువ మొత్తం లో  మేలుజాతి ఎద్దులు వస్తుంటాయి . ఇక్కడ జత ఎద్దుల ధర లక్ష నుంచి ప్రారంభమై..పది లక్షల వరకు ఉండడం విశేషం

ఈ ఏడాది కూడా సఫళాంబ జాతరలో మేలు జాతి ఎద్దుల ధర ఆకాశాన్నితాకాయి.  రెడ్డిహళ్లి గ్రామ రైతు వెంకటరెడ్డికి చెందిన జత ఎద్దులు ఈ సంవత్సరం పది  లక్షలకు అమ్ముడు పోయి రికార్డు సృష్టించాయి. గతేడాది ఓ జత ఎద్దులను ఎనిమిది  లక్షలకు అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఆ రికార్డును వెంకటరెడ్డి ఎద్దులు  అధిగమించాయి.

కాగా, కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో  గతేడాది అక్టోబరులో ఓ జత ఎడ్లు అనూహ్యంగా పదియేడు లక్షలకు అమ్ముడయ్యాయి.   మహాలింగపుర్‌లోని నందగావ్‌ కు చెందిన  సంగప్ప అనే రైతు   వీటిని మల్లప్ప అనే మరో రైతు వద్ద నుండి ఎనిమిది  లక్షలకు  కొనుగోలు చేసాడు .. ఆ ఎడ్లు 48 పోటీల్లో పాల్గొనగా తొమ్మిది  లక్షల వరకు సంపాదించి పెట్టాయి. దాదాపు అన్ని రేసుల్లోనూ తొలి రెండు స్థానాల్లోనే నిలిచిన ఆ ఎద్దులను మల్లప్పకే 17 లక్షలకు విక్రయించాడు...





మదనపల్లి కూతుళ్ళ హత్యకేసులో భయట పడుతున్న సంచలనాలు..!

శివాజీ మూవీ అక్క చెల్లెల్లు నిజ జీవితం లో ఎలా ఉంటారో తెలుసా.?

ప్రదీప్ తన యాంకరింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేస్తాడా...?

టాలీవుడ్ కి దూరం అవుతున్న అనుష్క, సమంత ..కారణం వారేనా..?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>