MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money9e09f046-6e14-4c67-8110-221fb6a510c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money9e09f046-6e14-4c67-8110-221fb6a510c4-415x250-IndiaHerald.jpgఒక కారు మనం ఏమి చెపితే అలా చేస్తుంది అని భావించడం ఒకప్పుడి ఊహ. అయితే ఇప్పుడు మన వాయస్ కమాండ్స్ తో మనం ఏమి చెపితే అది చేసే ఒక వెరైటీ కార్ త్వరలో మార్కెట్ లోకి రాబోతోంది. దర్వాజా బంద్ కరో అని కమాండ్ చేస్తే చాలు దానికి అర్ధం అయి దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అయితే ఈ వాయస్ కమాండ్స్ ప్రస్తుతానికి హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉండాలి.భవిష్యత్ లో ఈ వాయస్ కమాండ్ ప్రాంతీయ భాషలలో కూడ వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి వాయస్ కమాండ్స్ తో కూడిన కారు మోడల్ ను టాటా మోటార్స్ తీసుకు వచ్చింది. ఈ కొత్తరకం కారు ధర కొద్దిగmoney money;business;auto;car;hindi;vegetable marketడబ్బే డబ్బు : వాయస్ కమాండ్ తో నడిచే కార్ !డబ్బే డబ్బు : వాయస్ కమాండ్ తో నడిచే కార్ !money money;business;auto;car;hindi;vegetable marketMon, 25 Jan 2021 11:00:00 GMTకార్ త్వరలో మార్కెట్ లోకి రాబోతోంది. దర్వాజా బంద్ కరో అని కమాండ్ చేస్తే చాలు దానికి అర్ధం అయి దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అయితే ఈ వాయస్ కమాండ్స్ ప్రస్తుతానికి హిందీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉండాలి.


భవిష్యత్ లో ఈ వాయస్ కమాండ్ ప్రాంతీయ భాషలలో కూడ వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి వాయస్ కమాండ్స్ తో కూడిన కారు మోడల్ ను టాటా మోటార్స్ తీసుకు వచ్చింది. ఈ కొత్తరకం కారు ధర కొద్దిగా ఎక్కువ అయినప్పటికీ ఈ కొత్త ఫీచర్ వల్ల తమ కార్ల అమ్మకం మరింత పెరుగుతుందని టాటా మోటార్స్ భావిస్తోంది.


ఈ ఫీచర్ టాటా మోటార్స్ విడుదల చేసిన అల్ట్రోజ్ రెవోట్రాన్ మోడల్ లో లభిస్తు సుమారు 9 లక్షల రేంజ్ లో ఈ కార్లు లభ్యం కాబోతున్నాయి. ఈ కొత్త ఫీచర్ తో ఈకొత్త మోడల్ కార్లను 50 వేలకు పైగా అమ్మామని టాటా మోటార్స్ సంస్థ చెపుతోంది. గత సంవత్సరం కరోనా పరిస్థితులు వల్ల కార్ల అమ్మకంలో కొంత వరకు స్తబ్దత ఏర్పడినా ఈ కొత్త సంవత్సరం నుండి కార్ల కంపెనీల అమ్మకాలు జోరు అందుకున్నాయి.


ముఖ్యంగా మిడిల్ రేంజ్ ప్రైసింగ్ లో అందుబాటులోకి వచ్చిన కార్లలో విలాసవంతమైన కార్లలో ఉండే ఫీచర్స్ అన్నీ పెడుతూ ఉండటంతో వినియోగదార్లు ఈ మిడిల్ రేంజ్ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికితోడు అనేక కార్ల కంపెనీలు తమ కొత్త కార్లతో అద్దె విభాగాలను ఏర్పాటు చేసి ఇళ్ళల్లో జరుగుతున్న శుభకార్యాలకు ఫంక్షన్స్ కు అద్దెకు ఇచ్చే ఏర్పాటు కూడ చేస్తున్న పరిస్థితులలో కాల్ టాక్సీల బిజినెస్ కు కొంతవరకు గండి పడుతోంది. మరో పదేళ్లల్లో ఆకాశంలో ఎగిరే కార్లు కూడ వచ్చే సూచనలు కనిపిస్తున్న పరిస్థితులలో ఆటో రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి..  




అప్పులు సరే... ఆస్తులు ఏవి జగనోరు...?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>