MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-latest-pawan-kalyan-latestc200ec78-32f9-4ba5-8c79-e6fa6e25dede-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-latest-pawan-kalyan-latestc200ec78-32f9-4ba5-8c79-e6fa6e25dede-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కూడా దాదాపుగా సమానమైన క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది. అయితే వీరిద్దరిలో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ ఒకింత సీనియర్ అనే చెప్పాలి. పవన్ నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో రిలీజ్ అవ్వగా, సూపర్ స్టార్ మహేష్ నటించిన తొలి సినిమా రాజకుమారుడు 1999లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. mahesh babu latest;pawan kalyan latest;pawan;mahesh;abinaya;kalyan;pawan kalyan;rajaka;tollywood;cinema;rajani kanth;festival;vegetable market;girl;heroine;success;romantic;akkada ammai ikkada abbaiమహేష్, పవన్ ఇద్దరూ..... ఆ విషయంలో ఎంత భయస్తులో తెలుసా......??మహేష్, పవన్ ఇద్దరూ..... ఆ విషయంలో ఎంత భయస్తులో తెలుసా......??mahesh babu latest;pawan kalyan latest;pawan;mahesh;abinaya;kalyan;pawan kalyan;rajaka;tollywood;cinema;rajani kanth;festival;vegetable market;girl;heroine;success;romantic;akkada ammai ikkada abbaiMon, 25 Jan 2021 23:19:56 GMTటాలీవుడ్ టాప్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కూడా దాదాపుగా సమానమైన క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కూడా ఉంది. అయితే వీరిద్దరిలో సూపర్ స్టార్ కంటే పవర్ స్టార్ ఒకింత సీనియర్ అనే చెప్పాలి. పవన్ నటించిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో రిలీజ్ అవ్వగా, సూపర్ స్టార్ మహేష్ నటించిన తొలి సినిమా రాజకుమారుడు 1999లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక తమ తొలి సినిమాల నుండి ఈ ఇద్దరు హీరోలు కూడా తమదైన ఆకట్టుకునే అందం, అభినయంతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ భారీ సక్సెస్ లు క్రేజ్ అందుకుని ముందుకు దూసుకెళ్తున్నారు. వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆయా సినిమాల థియేటర్స్ వద్ద పూర్తిగా పండుగ వాతావరణం కనపడుతుంది, ఆ విధంగా వీరి అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. ఇక అటు మహేష్, ఇటు పవన్ ఇద్దరికీ కూడా టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల్లో సైతం మంచి క్రేజ్ ఉంది.

అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒక్క విషయంలో మాత్రం ఎంతో భయస్థులు అనే విషయం చాలామందికి తెలియదని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి వీరితో కలిసి నటించే హీరోయిన్స్ ఒకింత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారట. దానికి కారణం వీరు ఎక్కువగా హీరోయిన్స్ తో రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు కొంత సిగ్గుతో భయపడుతూ ఉంటారని, అంత గొప్ప ఇమేజ్ కలిగిన స్టార్స్ అయినప్పటికీ కూడా అటువంటి సన్నివేశాల్లో నటించడానికి వారు ఇబ్బంది పడడానికి కారణం ఆడవారి పట్ల వారికి ఎంతో గౌరవం ఉండడమేనని, అందుకే వీరిపై తరచు కొందరు హీరోయిన్స్ సరదాగా ఈ విధమైన కంప్లైంట్స్ చేస్తూ ఉంటారని వారు అంటున్నారు.....!!  


అనీల్ తో చరణ్.. కాంబో కుదిరితే అరుపులే..!

ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ?

టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>