MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-is-greatfa11a9b7-1d57-4b6c-a790-f19689ee858d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-pradeep-is-greatfa11a9b7-1d57-4b6c-a790-f19689ee858d-415x250-IndiaHerald.jpgతెలుగు యాంకర్స్ విషయానికి వస్తే లేడీ యాంకర్స్ లో సుమ లీడింగ్ పొజిషన్ లో ఉంటే మగ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు ఆ పొజిషన్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో కాస్త డబల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నాడు గాని ఒక రకంగా ఈయనకు క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. చాలా ఏళ్ళ పాటు బుల్లితెరకే పరిమితం అయిపోయిన ఈయన ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. నిజానికి చిన్న చిన్న పాత్రలు చాలా సినిమాల్లోనే చేశాడు కానీ హీరోగా తెరంగ్రేటం చేస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. pradeep;munna producer;pradeep;suma;suma kanakala;cinema;heroine;successప్రదీప్ సినిమా హిట్ అయితే ఆ సెంటిమెంట్ బ్రేకయినట్టేప్రదీప్ సినిమా హిట్ అయితే ఆ సెంటిమెంట్ బ్రేకయినట్టేpradeep;munna producer;pradeep;suma;suma kanakala;cinema;heroine;successMon, 25 Jan 2021 11:00:00 GMTసుమ లీడింగ్ పొజిషన్ లో ఉంటే మగ యాంకర్స్ లో ప్రదీప్ మాచిరాజు ఆ పొజిషన్ లో ఉన్నాడని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో కాస్త డబల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నాడు గాని ఒక రకంగా ఈయనకు క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. చాలా ఏళ్ళ పాటు బుల్లితెరకే పరిమితం అయిపోయిన ఈయన ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. నిజానికి చిన్న చిన్న పాత్రలు చాలా సినిమాల్లోనే చేశాడు కానీ హీరోగా తెరంగ్రేటం చేస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 మున్నా దర్శకత్వం వహించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా లాక్ డౌన్ కంటే ముందే థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా థియేటర్లు మూత పడటంతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఆ మధ్య ఒటీటీ హవా నడిచిన టైంలో ఈ సినిమాకి చాలా మంచి మంచి ఆఫర్లు వచ్చాయి కానీ కధ మీద తమకున్న నమ్మకంతో దేనికీ టెంప్ట్ కాలేదని సినిమా యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వాదన వినిపిస్తోంది.


అదేమిటంటే గతంలో చాలా మంది మగ యాంకర్ లు హీరోలుగా మారారు. కానీ ఎవ్వరికి లక్కు కలిసి రాలేదు. అందుకే ఒక్క సినిమాకే వాళ్ళు పరిమితం అయి పోయారు. ఇప్పుడు కనుక ప్రదీప్ సినిమా హిట్ అయితే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్టే అని చెబుతున్నారు. ఇక లేడీ యాంకర్స్ విషయానికి వస్తే చాలా మంది హీరోయిన్స్ గా ప్రయత్నాలు చేశారు కానీ వారు సైతం ఎవరు సక్సెస్ కాలేకపోయారు. చూడాలి మరి ప్రదీప్ ఫేట్ ఎలా ఉందో ?


అప్పులు సరే... ఆస్తులు ఏవి జగనోరు...?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>