PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగనివ్వకూడదని ప్రభుత్వం తీర్మానించుకునన్ట్టు ఉంది అందుకుగానూ ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సరే హై కోర్టు ముందుకు మరో కొత్త రకం పిటిషన్ సిద్ధం చేశారు. నిన్న గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే యువతి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని నిన్న ఆదandhra pradesh;kumaar;andhra pradesh;2019;high court;bhuma akhila priya;panchayati;court;supreme court;sara shrawanసుప్రీం కోర్టు అనుమతిచ్చినా ఎన్నికలు డౌటే.. ఎందుకంటే ?సుప్రీం కోర్టు అనుమతిచ్చినా ఎన్నికలు డౌటే.. ఎందుకంటే ?andhra pradesh;kumaar;andhra pradesh;2019;high court;bhuma akhila priya;panchayati;court;supreme court;sara shrawanMon, 25 Jan 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరగనివ్వకూడదని ప్రభుత్వం తీర్మానించుకునన్ట్టు ఉంది అందుకుగానూ ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఒకవేళ సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా సరే హై కోర్టు ముందుకు మరో కొత్త రకం పిటిషన్ సిద్ధం చేశారు. నిన్న గుంటూరు జిల్లాకు చెందిన ధూళిపాళ్ల అఖిల అనే యువతి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని నిన్న ఆదివారం నాడు ఆమె హైకోర్టులో పిటిషన్ వేసింది. 

కానీ రెగ్యులర్ కోర్టులోనే విచారణ జరుపుతామని హైకోర్టు ఆ పిటిషన్ ని నేటికి వాయిదా వేసింది. నిజానికి తాను ఓటు హక్కు కోల్పోయానని, తనకు ఓటు వేసే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని కానీ ఎస్ఈ సీ కల్పించలేదని అందుకే ఎన్నికలను ఆపివేయాలని ఆమె కోరుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో 2021 ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా 2019 ఓటర్ల జాబితా ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.

 2021 ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులు ఆశించిన స్థాయిలో పని చేయలేదు కాబట్టి గత్యంతరం లేక 2019 ఓటర్ల జాబితా ని పరిగణలోకి తీసుకుంటామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు సదరు అఖిల వాదన ఏమిటంటే 2021 నాటికి కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18 సంవత్సరాలు నిండిన మూడు లక్షల 60 వేల మంది యువతీ యువకులు ఓటు హక్కు వినియోగించుకో లేక పోతున్నారని అందుకే వారికి కూడా ఓటు హక్కు కల్పించాలక ఎన్నికలు జరపాలనేది ఆమె పిటిషన్ సారాంశం. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన అందరికీ ఓటు హక్కు ఉంటుంది దీని ఎస్ సి సి ఏ విధంగా కాదనగలదు అని ఆమె ప్రశ్నిస్తున్నారు.




ఇదేంటి గురూ... పవన్ ఆ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుకి చుక్కలే...?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>