Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7b327390-d725-4be3-b7e3-d3da13bb2d01-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips7b327390-d725-4be3-b7e3-d3da13bb2d01-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా ఈమధ్య కాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి పటాస్ టు సరిలేరు నీకెవ్వరు వరకు సినిమా తీస్తే హిట్ అనేలా చేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్న అనీల్ రావిపుడి ఈ సినిమాతో మరోసారి తన కామెడీ టానిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆమధ్య కరోనా వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా ఎఫ్3 అనే నవ్వుల వ్యాక్సిన్ ప్రేక్షకులను నవ్విస్తుందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచాడు.f3-anil-ravipudi;mahesh;ravi;venkatesh;anil ravipudi;ravi teja;varun;varun sandesh;varun tej;hyderabad;tollywood;cinema;kanna lakshminarayana;f2;comedy;hero;success;pataas;pataas 1;josh;dil;f3;pattasF3లో 3వ హీరోకి ఛాన్స్ ఇవ్వట్లేదా..?F3లో 3వ హీరోకి ఛాన్స్ ఇవ్వట్లేదా..?f3-anil-ravipudi;mahesh;ravi;venkatesh;anil ravipudi;ravi teja;varun;varun sandesh;varun tej;hyderabad;tollywood;cinema;kanna lakshminarayana;f2;comedy;hero;success;pataas;pataas 1;josh;dil;f3;pattasMon, 25 Jan 2021 22:00:21 GMTటాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా ఈమధ్య కాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి పటాస్ టు సరిలేరు నీకెవ్వరు వరకు సినిమా తీస్తే హిట్ అనేలా చేసుకున్నాడు. ప్రస్తుతం ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్న అనీల్ రావిపుడి ఈ సినిమాతో మరోసారి తన కామెడీ టానిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆమధ్య కరోనా వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా ఎఫ్3 అనే నవ్వుల వ్యాక్సిన్ ప్రేక్షకులను నవ్విస్తుందని చెప్పి సినిమాపై అంచనాలు పెంచాడు.

ఎఫ్2 సీక్వల్ గా వస్తున్న ఎఫ్3 సినిమాలో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్ లు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడవ హీరో ఉంటాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఎఫ్3లో ఆ థర్డ్ హీరో రవితేజ అని కొందరు.. గోపీచంద్ అని మరికొందరు.. కొందరైతే మహేష్ బాబు అని కూడా వార్తలు రాశారు. ఎఫ్3 సినిమాలో 3వ పాత్రలో నటించే హీరో గురించి రకరకాల డిస్కషన్స్ జరిగాయి. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో అసలు 3వ హీరో క్యారక్టర్ లేదట. ఓ చిన్న కెమియో రోల్ ఇప్పించాలని అనుకున్నారు.

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఆ పాత్ర చేస్తాడని అన్నారు.. కాని సాయి ధరం తేజ్ కూడా ఎఫ్3లో లేడని తెలుస్తుంది. ఫైనల్ గా ఎఫ్2 కాంబోనే రిపీట్ చేస్తూ ఎఫ్3ని చేస్తున్నాడు అనీల్ రావిపుడి. తప్పకుండా ఈ సినిమా మొదటి పార్ట్ కన్నా మరింత జోష్ ఇస్తుందని చెప్పొచ్చు. దిల్ రాజు ఈ సినిమాను ఫారిన్ లో ఎక్కువ పార్ట్ షూట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎఫ్3 మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.                  




టీఆర్‌ఎస్‌లో అలజడి రేపుతున్న రసమయి వ్యాఖ్యలు - దేనికి సూచన?

నోరు లేని బ్రాహ్మణులు నామినేటెడ్ పదవులకు తగరా...?

అమరావతి కథలో అదిరిపోయే ట్విస్ట్...చివరికి ఫ్యాన్‌దే...?

వంశీతో ఇంత జరుగుతుందా? కొడాలిని మించిపోతారా?

షర్మిల కొత్త పార్టీ.. ‘విజయసాయి రెడ్డి ఇందులో నీ స్కెచ్ ఏమీ లేదుగా?’

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>