Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/etv-another-comedy-show-sridevi-drama-company1d63aa94-e654-4969-ae93-2da632664382-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/etv-another-comedy-show-sridevi-drama-company1d63aa94-e654-4969-ae93-2da632664382-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బుల్లితెర షో ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో బుల్లితెర పై ఎన్నో షోలు తెరమీదికి వస్తూ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక రోజు రోజుకు బుల్లితెర షోస్ హవా అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం బుల్లితెర పై వస్తున్న షోస్ లో సరికొత్త ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉన్న నేపథ్యంలో ఇక రోజురోజుకు ఎన్నో కార్యక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ టీవీ లో sridevi;sridevi kapoor;yajamanya;jabardasth;january;televisionఈ టీవీ లో సరికొత్త షో.. బొమ్మ దద్దరిల్లి పోయేలా ఉందే.. ప్రోమో వైరల్..?ఈ టీవీ లో సరికొత్త షో.. బొమ్మ దద్దరిల్లి పోయేలా ఉందే.. ప్రోమో వైరల్..?sridevi;sridevi kapoor;yajamanya;jabardasth;january;televisionMon, 25 Jan 2021 11:00:00 GMTటీవీ లో ఎన్నో షోస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 వినూత్నమైన కాన్సెప్ట్ తో  తెర మీదికి వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ టీవీలో ప్రసారమయ్యే షోలు. ఇప్పటికే ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్,  క్యాష్, ఢీ  లాంటి షోలు టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ప్రతివారం ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇక ఇటీవల ఈటీవీ యాజమాన్యం మరో సరికొత్త షో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇక ఈ షో కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా చేస్తుంది ఈ టీవీ యాజమాన్యం.


 శ్రీదేవి డ్రామా కంపెనీ అనే టైటిల్ తో షో ప్రారంభం కాబోతుంది. ఇక ఈ షో కి సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక జనవరి 31వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ షో బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు చూస్తూ ఉంటే షో  డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండబోతుంది అనేది అర్థం అవుతుంది. ఇక ఇప్పటికే ఈ టీవీ లో పలు రకాల షో లు  బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఇక ఈ సరికొత్త షో  ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఈ షో కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


అప్పులు సరే... ఆస్తులు ఏవి జగనోరు...?

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>