MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nitin-going-to-put-a-check-on-regular-characters81993f2c-d4d9-4bd3-8f34-88f8292d7f18-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nitin-going-to-put-a-check-on-regular-characters81993f2c-d4d9-4bd3-8f34-88f8292d7f18-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వరుసగా సినిమాలు ఫ్లాప్‌లు అయిన తర్వాత ఓ హీరో తట్టుకొని నిలబడం చాలా కష్టం. అందులోనూ పదికిపైగా సినిమాలు ఫ్లాప్‌లు అయిన తర్వాత కూడా వచ్చి హిట్‌ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమా చేసి హిట్‌ కొట్టి నిలబడ్డాడు నితిన్‌. ఇదంతా పాత విషయం. ఆ తర్వాత కూడా నితిన్‌కి ఫ్లాప్‌లు వచ్చాయి. అయితే వరుసగా రాలేదు. అంతగా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. దగ్గరదగ్గర్లో సినిమాలు రాకుండా చూసుకుంటున్నాడు. అయితే కరోనా వల్ల వచ్చిన ప్లానnithin;venkatesh;nithin;chandrasekhar yeleti;jeevitha rajaseskhar;kirti;india;cinema;telugu;industry;director;february;hero;letter;nithin reddy;march;v;venky atluriనితిన్ ప్లాన్ అయితే బాగుంది కాని వర్క్ ఔట్ అవుతుందా?నితిన్ ప్లాన్ అయితే బాగుంది కాని వర్క్ ఔట్ అవుతుందా?nithin;venkatesh;nithin;chandrasekhar yeleti;jeevitha rajaseskhar;kirti;india;cinema;telugu;industry;director;february;hero;letter;nithin reddy;march;v;venky atluriMon, 25 Jan 2021 20:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వరుసగా సినిమాలు  ఫ్లాప్‌లు అయిన  తర్వాత ఓ హీరో తట్టుకొని నిలబడం చాలా కష్టం. అందులోనూ పదికిపైగా సినిమాలు ఫ్లాప్‌లు అయిన  తర్వాత  కూడా వచ్చి హిట్‌ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమా చేసి హిట్‌ కొట్టి నిలబడ్డాడు నితిన్‌. ఇదంతా పాత విషయం. ఆ తర్వాత కూడా నితిన్‌కి ఫ్లాప్‌లు వచ్చాయి. అయితే వరుసగా రాలేదు. అంతగా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నాడు. దగ్గరదగ్గర్లో సినిమాలు రాకుండా చూసుకుంటున్నాడు. అయితే కరోనా వల్ల వచ్చిన  ప్లానింగ్‌ వల్ల నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు రాబోతున్నాయి.

తెలుగులో విలక్షణ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో చేస్తున్న ‘చెక్‌’ సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా నేపథ్యం వింటుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ లాంటి ముద్దుగుమ్మలు సినిమాకు అదనపు ఆకర్ణణలు. ఉరిశిక్ష పడ్డ కుర్రాడి జీవితం నేపథ్యంలో సాగే ఈ సినిమాతో ఈసారి చంద్రశేఖర్‌ యేలేటి కచ్చితంగా హిట్‌ కొడతాడని ఇండస్ట్రీ టాక్‌. మరోవైపు ‘రంగ్‌దే’ లాంటి వెరైటీ ప్రేమకథ కూడా చేస్తున్నాడు నితిన్‌. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నాయిక. టీజర్‌లో ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీ అని చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాను మార్చి మధ్యలో తీసుకొస్తారని సమాచారం అందుతుంది‌.

చూశారుగా… నితిన్‌ ఇలా నెల వ్యవధిలో రెండు సినిమాలతో రాబోతున్నాడు. అంత ధైర్యం ఏంటి అనేది చాలామంది డౌట్‌. రెండు సినిమాలు వేర్వేరు నేపథ్యాల్లో ఉండటం ఒక పాయింట్‌ అయితే, ఇద్దరికిద్దరు అదిరిపోయే దర్శకులు కావడమూ గమనార్హం. మరోవైపు కథల విషయంలో నితిన్‌ బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని కూడా తెలుస్తోంది. ఈ ధైర్యంతోనే నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలతో వస్తున్నాడట నితిన్‌. మరి నితిన్ ప్లాన్ వర్క్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..


ప్రభాస్ తో శృతి హాసన్.. సలార్ తో ఛాన్స్..!

రాజకీయాలకు తలాక్...టీడీపీ ఫ్యూచర్ అర్ధమైందా..?

ఆ దర్శకుడితో భారీ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు.. ఏకంగా ప్రభాస్ ప్లేస్ లో ఆ హీరోను పెట్టి మరీ..??

టాలీవుడ్ హీరోలు చేస్తున్న పనికి షాకే మరి... ?

బ్రాహ్మణులు మంత్రులుగా పనికిరారా....?

ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసాడు: నటి జయలలిత

మోక్షజ్ఞ పరిస్థితి అఖిల్ లా అవ్వదుగా... ఆందోళనలో నందమూరి అభిమానులు....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>