Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/face-paralysis-to-13-people-who-took-corona-vaccinebc59fe34-13c8-4e94-9c4f-111ee418e8a5-415x250-IndiaHerald.jpgజనవరి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా మొదట వ్యాక్సిన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే.. కరోనా వ్యాక్సిన్ కరోనా వారియర్స్ కి ముందుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ముందుగా వ్యాvaccine;health;telangana;police;januaryనేటి నుంచి వారికి కూడా వ్యాక్సిన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..?నేటి నుంచి వారికి కూడా వ్యాక్సిన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..?vaccine;health;telangana;police;januaryMon, 25 Jan 2021 09:57:37 GMTజనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తం గా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే తెలంగాణ రాష్ట్రం లో కూడా ఎంతో ప్రతిష్టాత్మకం గా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా మొదట వ్యాక్సిన్  అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాక ముందే.. కరోనా  వ్యాక్సిన్ కరోనా వారియర్స్ కి  ముందుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. హెల్త్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంది.


 ఈ క్రమం లోనే మొదట విడతలో భాగం గా ప్రభుత్వ హెల్త్ వర్కర్లు అందరికీ కూడా వ్యాక్సిన్  అందించింది ప్రభుత్వం. ఈ క్రమం లోనే ఎంతో మంది హెల్త్ వర్కర్లు ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు.  ఇక ఇటీ వలే మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బందికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.



ప్రైవేట్ ఆస్పత్రి లో పనిచేసే 1.54 లక్షల మంది సిబ్బందికి వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జనవరి 16వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే హెల్త్ వర్కర్లు అందరికీ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించగా దాదాపు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావచ్చింది. ఈ క్రమం లో నే అటు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రి లో పనిచేసే ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ సిబ్బందిని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. 59 వేల మంది రెవెన్యూ సిబ్బందికి కూడా వ్యాక్సిన్ అందించాలని భావిస్తోంది.


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>