Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varundhavan7ae733a6-0b9d-4c3a-a871-4cbf2d7858fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varundhavan7ae733a6-0b9d-4c3a-a871-4cbf2d7858fc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటుడు వరుణ్ ధావన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నటనలో తనదైన శైలిలో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాదు అటు ఎన్నో కమర్షియల్ ప్రకటనల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోజూనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వరుణ్ ధావన్. అయితే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే మీడvarun;varun dhawan;mithra;natasha;varun;varun sandesh;varun tej;bollywood;industries;smart phone;marriage;film industry;hero;shikhar dhawan;research and analysis wing;nataša stankovićసిబ్బంది ఫోన్ కెమెరాలు పనిచేయకుండా స్టిక్కర్లు వేయించిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?సిబ్బంది ఫోన్ కెమెరాలు పనిచేయకుండా స్టిక్కర్లు వేయించిన స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?varun;varun dhawan;mithra;natasha;varun;varun sandesh;varun tej;bollywood;industries;smart phone;marriage;film industry;hero;shikhar dhawan;research and analysis wing;nataša stankovićMon, 25 Jan 2021 10:20:00 GMTబాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో నటుడు వరుణ్ ధావన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక నటనలో తనదైన శైలిలో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాదు అటు ఎన్నో కమర్షియల్ ప్రకటనల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోజూనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వరుణ్ ధావన్.  అయితే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్నాడు.



 అయితే ఎలాంటి సమాచారం లేకుండానే మీడియాకు తెలియకుండా ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు వరుణ్ ధావన్. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా ను  ఇటీవలే బంధు మిత్రులు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇక వరుణ్ ధావన్ వివాహం అట్టహాసంగా జరిగింది. ఇటీవలే వరుణ్ ధావన్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే వరుణ్ ధావన్ పెళ్లి వేడుకలో ఒక ఆసక్తికర ఘటన జరిగినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 వరుణ్ ధావన్, నటాషా పెళ్లి వేడుకలో పాల్గొన్న సిబ్బంది వీడియోలు, ఫోటోలు ఇలాంటివి తీయకుండా కఠిన ఆంక్షలు విధించినట్లు  తెలుస్తుంది. ఏకంగా సిబ్బంది ఫోన్ కెమెరాలకు స్టిక్కర్లు అతికించారట. ఒకవేళ ఇక అక్కడ  ఉన్న  రూల్స్ అతిక్రమించి  ఎవరైనా సిబ్బంది ఇక కెమెరాలకు ఉన్న స్టిక్కర్లు తీసివేస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం వెళ్లే విధంగా ఏర్పాటుచేశారట. అలా చేస్తే చర్యలు తీసుకున్నారట. ఈ క్రమంలోనే వరుణ్ ధావన్ పెళ్లిలో సిబ్బంది ఫోన్ కెమెలకు రా స్టిక్కర్లు వేయడంతో ఎవరూ కూడా ఇక ఫొటోలు తీసేందుకు సాహసం చేయలేదట. ఇక ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం నెటిజన్లు వరుణ్ ధావన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మచ్చలు లేని ప్రకాశవంతమైన ముఖం కోసం ఈ పద్ధతులని పాటించండి....

హెరాల్డ్ స్మ‌రామీ : తెలంగాణ‌లో విద్యావ్యాప్తికి కృషి చేసిన పింగ‌ళి...

హెరాల్డ్ సెటైర్ : అచ్చెన్నకు ఏమో అయ్యింది ? ఎందుకిలా మాట్లాడుతున్నాడు ?

పిల్లల కళ్ల ముందే ఉరేసుకున్న తండ్రి.. వద్దు నాన్నా అంటున్నా వినకుండా...!?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: వైసీపీ ఎమ్మెల్యేకు పోటీగా మాజీ స్పీకర్ కుమార్తె?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పాపం రాధాకృష్ణలో కూడా పీక్సుకు చేరిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ గురించి పవన్ చెప్పింది కరెక్టేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>